ఎర్రచందనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
ఇదివరకు జపాన్ దేశం ఎర్ర చందనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేది. ఈ కలపతో వారు బొమ్మలు, సంగీత పరికరాలు తయారు చేసుకునేవారు. ఇప్పుడు చైనా దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది. వీరు ఈ కలపను బొమ్మలు, సంగీత పరికరాలు, వాస్తు సంబంధ పరికరాలు వంటి వాటికి ఉపయోగిస్తున్నారు. ఈ కలప తో చేసిన వస్తువు తమ ఇంటిలో వుంటే అంతా కలిసి వస్తుందని వీరి నమ్మకం. దీని నుండి వయాగ్రా కూడా తయారు చేస్తారు. అంతే గాక దీని నుండి సుగంద ద్రవ్యాలు, మందులు, ఇలా అనేక రకాల ఉత్పత్తులు చేస్తున్నారు.
 
ఈ కలప దొంగ రవాణా దారులు తమ ప్రాణాలు పోయినా .. అటవీ శాఖ సిబ్బందిని చంపైనా తమ కార్య కలాపాలను సాగిస్తున్నారు. ఈ నాలుగు జిల్లాలలో ఈ దొంగ రవాణ విషయంలో కొన్ని వేల వాహనాలు పట్టుబడ్డాయి. అలాగే కొన్ని వేల మందిని కూడా నిర్భంధించారు. అయినా దొంగ రవాణాను అరికట్టలేకపోతున్నారు. అటవీ శాఖ సిబ్బంది పై దాడులకు సైతం తెగ బడు తున్నారు. ఒక ఎర్ర చందనం దుంగను కొట్టి తమ స్థావరానికి చేర్చ డానికి ఒక్క కూలికి ఒక్క రాత్రి సమయం పడుతుంది. అంత మాత్రానికే ఆ కూలీకి కొన్ని వేల రూపాయలు ముట్ట జెప్పుతారు స్మగ్లర్లు. దాని వలన వారు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అత్యధిక ఆదాయం వున్నందునే కూలీలు ఎంతటి ధారుణానికైనా తెగ బడుతున్నారు. పట్టుబడి అటవీ శాఖ వారి గోదాముల్లో నిల్వ వున్న ఎర్ర చందనం విలువ కొన్ని లక్షల కోట్ల విలువ వుంటుంది. ఇక కను గప్పి విదేశాలకు తరలి పోయిన ఎర్ర చందనం విలువ ఎంత వుంటుందో ఊహాతీతమే.
 
=== వెలుపలి లింకులు ===
==ఇవి కూడా చూడండి==
 
=== వెలుపలి లింకులు ===
{{wiktionary}}
 
[[వర్గం:ఫాబేసి]]
[[వర్గం:కలప చెట్లు]]
"https://te.wikipedia.org/wiki/ఎర్రచందనం" నుండి వెలికితీశారు