పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox prepared food
| name = పెరుగు (English:Yogurt)
| image = [[File:Obstjoghurt01.jpg|alt=|250px]]
| caption = గిన్నెలో ఫలం, మూలికతో అలంకరించిన పెరుగు
| caption = A bowl of yogurt garnished with fruit and herb
| alternate_name =
| region =
పంక్తి 16:
{{nutritionalvalue | name=Yogurt, full fat | kJ=257 | protein=3.5 g | fat= 3.3 g | carbs=4.7 g | sugars=4.7 g (*) | calcium_mg=121 | riboflavin_mg=0.14 | satfat=2.1 g | monofat=0.9 g | vitA_ug= 27 | right=1 | source_usda=1 | note=(*) [[Lactose]] content diminishes during storage.}}
[[File:Cacik-1.jpg|thumb|''[[Cacık]]'', a Turkish cold appetizer yogurt variety]]
'''పెరుగు''' లేదా '''దధి''' ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన [[పాలు|పాల]]లో గోరువెచ్చగా ఉండగా [[మజ్జిగ]] చుక్కలను వేసినవేస్తే పాలు గట్టిగ తోడుకొనునుతోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి [[వెన్న]], [[నెయ్యి]], [[మీగడ]] నులను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేసినవేస్తే పెరుగు తియ్యగా నుండునుఉంటుంది. తోడు ఎక్కువయైన పుల్లగా నుండును.ఎక్కువైతే పెరుగు రుచికి కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. బరువును పెంచుతుంది. నపుంసకత్వాన్నిశరీరానికి తగ్గిస్తుంది.పుష్టిని శరీరంలో వాపుని పెంచుతుందికలిగిస్తుంది. ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.
 
==రకాలు==
పెరుగులో అయిదు రకములున్నవిరకాలున్నాయి.
* మంద దధి: ఇది తోడుకొని తోడుకొనకుండా యుండునుఉంటుంది. రుచి పాలరుచియే.
* మధుర దధి: గట్టిగా తోడుకొని యుండునుఉంటుంది. తీపిరుచి అనగా కమ్మదనము ఎక్కువగా నుండునుఉంటుంది. కొంచెము పులుపుండునుపుల్లగా ఉంటుంది.
* మధురామ్ల దధి: ఇది గట్టిగా తోడుకొని మధుర రసము కలిగి ఉండునుఉంటుంది. కషాయరసము అనురసముగా నుండునుఉంటుంది.
* ఆమ్ల దధి: ఇది గట్టిగా తోడుకొని పుల్లగా నుండునుఉంటుంది. మధురరసము కనపడదు.
* అత్యామ్ల దధి: ఇది నోటిలో నుంచుకొనగానే పళ్ళు జివుమనిపించిజివుమనిపించేంత పులవబెట్టునదిపుల్లగా ఉంటుంది. శరీరమంతటను పులకలు రేకెత్తించును.
* పాలలో కొద్దిగా ...పెరుగు గాని ,మజ్జిగ గాని కలిపిన యెడల ...కలిపితే కొన్ని గంటల తర్వాత బాగా కలిసి, చిక్కగా పెరుగు తయారవునుతయారవుతుంది.
==ఆయుర్వేదంలో పెరుగు==
జలుబుగా ఉన్నపుడు పెరుగు బాగా పనిచేస్తుంది. అలాగే మూత్ర సంబంధమైన రోగాల్లో కూడా పెరుగు ఉత్తమం. ఇక జిగురు విరేచనాలయ్యేవారికి పెరుగు బాగా పని చేస్తుంది. మీగడ తీసిన పెరుగు, పాలపై వెన్న తీసి తయారుచేసిన పెరుగు అత్యుత్తమమైన ఫలితాలనిస్తాయి. అలాగే ఆయుర్వేదం పెరుగును గురించి చెబుతూ రాత్రి వేళల్లో పెరుగు వేసుకోకూడదంటుంది. అలాగే పెరుగుని వేడి చేసి తినకూడదు.
 
పెరుగులో పెసరపప్పు, [[శొంఠి]], [[పంచదార]] , [[ఉసిరి]]కాయ పొడి చేర్చి తింటే అధికమైన ఉపయోగాలు పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే పూర్తిగా తోడుకోని పెరుగును కూడా తినవద్దని ఆయుర్వేదంలో ఉంది. అన్ని రకాల జ్వరాల్లో కూడా పెరుగుని నిరభ్యంతరంగా వాడుకోవాలని ఆయుర్వేద సూచన. ఎంతమంచిదైనా వేసవికాలం ఎక్కువ తీసుకోరాదు. అలాగెఅలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా తినకూడదు. పెరుగులో తియ్యనిది,పుల్లనిది,బాగా పుల్లనిది అని సుకృతుడు వివరించాడు. అలాగే పెరుగు వాడటం వలన శరీరానికి చాలా ఉపయోగం అని చరకుడు కూడా తెలిపాడు.
==పెరుగు-ఆహారంలో అమృతం==
మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. ఏదైనా ఫెర్మెంటో పాలనే పెరుగు అనడం అర్థవంతంగా లేకపొయినా, పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి. రష్యాలో గొర్రెలు,మేకలు పాలనించి కూడా పెరుగు తయారుచేస్తాలు.
పంక్తి 77:
* చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.
* ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది.చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది.
* పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తూపూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మం పైచర్మంపై మాయిశ్చర్ శాతం పెరుగుతుంది.కాంతివంతంగా తయారవుతుంది.
* ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.
* పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది.తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
* చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు మూడు రోజులు నిలవ ఉన్న పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
 
==వివిధ వ్యాధుల్లో ఉపయోగం==
పెరుగులో ఉండే ముఖ్యమైన ఉపయోగాలలో జీర్ణవ్యవస్థ పటిష్టం చెయ్యడం ఒకటి. పెరుగు విరేచనం సఫీగాసాఫీగా అవ్వని వారిలోవారికి పెరుగు ఎంతో ఉపయుక్తం. అలాగే అధిక విరేచనాలతో బాధపడేవారికి కూడా ఉపయోగమే. అదే పెరుగులో ఉండే మహత్యం. కడుపులో అల్సర్ ఉండే వారిలో, గేస్ట్రిక్గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీఎసిడిటీతో తో సఫర్ అయ్యే వాఅరికిబాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైన ఫలితాన్నిస్తుంది. దీని కారణం ఏమంటే పెరుగు పుల్లగా ఉన్నా అది ఆల్కరిక్షారగుణం ఫుడ్కలది. కాబట్టి జీర్ణం అయ్యే టప్పుడుఅయ్యేటప్పుడు అది కార్బన్ డయాక్సైడ్, నీరుగా మారిపోతుంది. దాంతో హైపర్ ఎసిడిటి, అల్సర్ లాంటివి తగ్గుతాయి. అంతే కాకుండా పెరుగు జీర్ణాశయంలోనికిజీర్ణాశయంలోని గ్యాస్ ని కూడా తగ్గిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. అలాగే పెప్సిన్ అనే ఎంజైం విడుదల అయ్యేలా కూడా చేస్తుంది.
 
కడుపులో ఇన్‌ఫెక్షన్ ని కలిగించే రకరకాల సూక్ష్మ జీవులు పెరుగు కడుపులో ఉండగా వాటి ప్రభావాన్ని చూపుతాయిచూపలేవు. ఉదాహరణకు మీరు రెగ్యులర్ గా పెరుగు తీసుకుంటూ ఉంటే మీకు ఎపెండిసైటిస్ రాదు. అలాగే మీరు పెరుగుని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మీకున్న ఎమీబియాసిస్ చేతితో తీసివేసినట్టుగా పోతుంది. మలబద్దకం సమస్య అయితే రోజూ పెరుగుని వాడటం మంచిది. డీసెంట్రీ తోడీసెంట్రీతో బాధపడుతుంటే పెరుగు రోజూ ఆహారంలో భాగం చెయ్యాలి. నిద్రపట్టని వారికి పెరుగు ఒక వరం. ఆయుర్వేదంలో గేదె పెరుగు నిద్ర పట్టని వారికి వాడమని చెబుతారు. పెరుగుని లోపలికి తీసుకోవడమే కాకుండా పెరుగుని తలకి బాగా పట్టించె అరగంట తర్వాత స్నానం చేస్తే నిద్ర వేగంగా వస్తుంది. ఆయుర్వేద పంచకర్మ చికిత్సలో "ధారా" అనే ప్రక్రియలో పెరుగుతో చేసిన మజ్జిగను తలపై ధారగా పడేలా చేస్తారు. ఈ చికిత్సని ముఖ్యంగా నిద్రపట్టని వారికి, ఉన్మాదం ఉన్న వారికి, ఫిట్స్ తో బాధ పడేవారికి, మానసిన సమస్యలున్నవారికి ముఖ్యంగా చేస్తారు. ఫలితాలు అధ్భుతంగా ఉంటాయి.
==పెరుగు - యవ్వనం==
పెరుగు రెగ్యులర్ గా తీసుకుంటె వయసు కనిపించదు.ప్రొఫెసర్ ఎలిక్ మెచినికోఫ్ అనే నోబెల్ బహుమతి పొందిన రష్యన్ శాస్త్రవేత్త పెరుగుపై పరిశోధనలు చేసి చివరకు చెప్పింది ఏమిటంటే రోజు పెరుగు ఆహారంలో ఒక భాగంగా పెరుగు తీసుకుంటే వయసు కనిపించదని.శరీరం లోని కణాలకు క్షీణత కనిపించదు అని చెప్పారు. రోజూ తినే ఆహారంలో ఉండే రకరకాల కెమికల్స్, అనేక విషపదార్థాలు మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తిని చిన్నాభిన్నం చేస్తాయి. దాంతో మన కణాలు తొందరగా క్షీణించి మనం వయసు పెరిగిన వారుగా కన్పిస్తుంటాము. అలాంటి సమయంలో పెరుగు ఒక అపర సంజీవనిలా పనిచేస్తుందనటంలో సందేహం లేదు. పెరుగుని రోజూ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెంచటం ద్వారా ఈ ప్రక్రియ అరికట్టవచ్చునంటూ ఎన్నో శాస్త్రియ పరిశోధనలు జరిగాయి.
"https://te.wikipedia.org/wiki/పెరుగు" నుండి వెలికితీశారు