కల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 22 interwiki links, now provided by Wikidata on d:q839492 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==తాటి కల్లు==
తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్తలనుమట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈ రోజు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాదారణసాధారణ [[లిమ్కా]] రుచిని కలిగి ఉంటుంది.
'''[[కొబ్బరి కల్లు]]'''
కొబ్బరి చెట్లకు న్నచెట్లకున్న మువ్వలకు కొస భాగానిభాగాన్ని కోసి అక్కడ కల్లు కుండను కడతారు: ఈత, తాటి మొదలైన చెట్లకు ఒక కుండనే కడ్తారు. కాని కొబ్బరి చెట్లకు ఎన్ని మువ్వలు వుంటే అన్ని కుండలను కడతారు. ఇది దీని ప్రత్యేకత: ఇది చాల రుచిగాను నిషా తక్కువగను వుంటుంది. తాజా కొబ్బరి కల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు. తాజతాజా కొబ్బరి కల్లును ''నీరా" అంటారు.
'''[[అత్తి కల్లు]]'''
అత్తి చెట్ల నుండి దీనిని సేకరిస్తారు: విప్ప చెట్టు సమీపంలో ఒక గొయ్యి త్రవ్వి అక్కఅక్కడ కనిపించిన విప్ప చెట్టు వేరును కొంత మేర కోసి దానికింద ఒక చిన్న కుండను కట్టి పైన మూత పెడతారు. ఆ వేరులో నుండి కారిన రసాన్ని సేకరిస్తారు. ఇది గిరిజనులు ఎక్కువగా తయారు చేస్తారు: ఇది ఆరోగ్యానికి చాల మంచిది.
 
==పౌడర్ కల్లు==
"https://te.wikipedia.org/wiki/కల్లు" నుండి వెలికితీశారు