ఆళ్లగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==చరిత్ర==
ఆళ్ళగడ్డ గ్రామానికి మొదట వాడుకలో వున్న పేరు "ఆవులగడ్డ".ఆళ్ళగడ్డ గ్రామం కళలకు,ప్రపంచ ప్రసిద్ది చెందిన శిల్పాచార్యులకు పెట్టింది పేరు.దురుగడ్డ వంశ శిల్పాచార్యులు సనాతన సాంప్రదాయ విశ్వబ్రాహ్మణ శిల్పులు.వీరి వంశంలోని బ్రహ్మశ్రీ దురుగడ్డ బాలవీరాచారి (1926–1986),మహాశిల్పి బిరుదాంకితులు.బ్రహ్మశ్రీ దురుగడ్డ బాలవీరాచారి గారిని 1975 లో జరిగిన ప్రపంచ మొట్ట మొదటి తెలుగు మహా సభల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు విశిష్టంగా సత్కరించారు.అలాగే బ్రహ్మశ్రీ దురుగడ్డ రామాచారి గారు (1935–2008)తెలుగు యూనివర్సిటి లొ శిల్ప విభాగంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు.
 
[[Image:Durugadda.jpg|thumb|220px|right|ఆళ్ళగడ్డ సనాతన సాంప్రదాయ విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు]]
 
==గ్రామాలు==
Line 27 ⟶ 29:
*[[యాదవాడ]]
==దేవాలయాలు==
ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వరూప పారిశ్రామిక నగర్లో అతి పురాతనమైన,అత్యంత శక్తివంతమైన శ్రీ కాళికాంబ దేవాలయం వున్నది.ఆళ్లగడ్డ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ది చెందిన విశ్వబ్రాహ్మణ రాతి శిల్పాచార్యులకు,దారు శిల్పాచార్యులకు కొలవు.అలాంటి ఈ గ్రామంలో వెలసిన శ్రీ కాళికామాత,విశ్వబ్రాహ్మణుల కులదైవంగా,పుర ప్రజల కోరికలు తీర్చే దేవతగా,విరాజిల్లుతూ వుంది.
 
[[Image:Kalikamatha.JPG|thumb|220px|left|Allagadda Kalikamba temple]]
[[Image:Allagadda Kalikamba temple1.jpg|thumb|220px|Allagadda Kalikamba temple]]
[[Image:Allagadda Kalikamba temple2.jpg|thumb|220px|Allagadda Kalikamba temple]]
[[Image:Allagadda Veerabrahmendra Swamy temple.JPG|thumb|220px|Allagadda Veerabrahmendra Swamy temple]]
 
{{కర్నూలు జిల్లా మండలాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ఆళ్లగడ్డ" నుండి వెలికితీశారు