"సతత హరితం" కూర్పుల మధ్య తేడాలు

319 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[File:Abies alba 02.jpg|right|300px|thumb|A [[Abies alba|Silver Fir]] shoot showing three successive years of retained leaves.]]
[[వృక్షశాస్త్రం]]లో '''సతతహరితం''' అనగా ఒక [[మొక్క]] మొత్తం నాలుగు సీజన్లలో (ఆరు [[రుతువు]]లలో) ఎల్లప్పుడు పచ్చని [[ఆకు]]లతో ఉంటుంది. సతత హరిత మొక్కలు ఆకురాల్చే మొక్కలకు భిన్నంగా ఉంటాయి, ఆకురాల్చే మొక్కలు శీతాకాలంలో లేదా ఎండా కాలంలో వాటి ఆకులను పూర్తిగా కోల్పోతాయి. సతత హరిత మొక్కలు చెట్లు మరియు పొదలగా అనేక రకాలు ఉన్నాయి.
 
సతతహరితాలు:
 
కోనిఫెర్ల యొక్క చాలా జాతులలో (ఉదాహరణకు హెమ్లాక్, బ్లూ స్ప్రూస్, రెడ్ సెడార్, మరియు వైట్/స్కాట్స్/జాక్ పైన్)
 
 
==ఇవి కూడా చూడండి==
32,620

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/860931" నుండి వెలికితీశారు