సతత హరితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
[[:en:Welwitschia|వెల్విట్స్హియా]] మొక్కలో ఒక అదనపు ప్రత్యేక విషయం ఉంది, ఒక ఆఫ్రికన్ జిమ్నోస్పెర్మ్ మొక్క జీవితాంతం నిరంతరం పెరుగుతూ ఉంటుంది కానీ కేవలం రెండు ఆకులను మాత్రమే శిఖరం వద్ద ధరించి ఉంటుంది. వెల్విట్స్హియా 1,000 సంవత్సరాల పైన జీవించగలదు. సతత హరిత మొక్కలలో ఆకు స్థిరత్వం కొన్ని నెలల నుండి (పాతవి పోయినా కొత్త ఆకులు నిరంతరం వృద్ధి చెందుతూ) అనేక దశాబ్దాల వరకు ఉంటుంది.
 
==సతతహరితం లేక ఆకురాల్చు అనేందుకు కారణాలు==
ఆకురాల్చే చెట్లు చల్లని లేదా పొడి కాలంలో కాలానుగుణంగా వాటి ఆకులను రాల్చుతాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సతత_హరితం" నుండి వెలికితీశారు