తెలుగు సినిమాలు 2005: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి spelling correction |
తెలుగు సినిమాలు 2005 |
||
పంక్తి 1:
* 2005 సంవత్సరంలో 129 అచ్చ తెలుగు చిత్రాలు, 62 అనువాద చిత్రాలు విడుదలైయ్యాయి.
* సూపర్‌గుడ్ కంబైన్స్ 'సంక్రాంతి' ఈ యేటి సూపర్‌హిట్‌గా నిలిచింది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సూపర్ హిట్టయి రజ తోత్సవం జరుపుకుంది. "ఎవడిగోల వాడిది, బన్నీ, అతనొక్కడే, భద్ర, అతడు, అందరివాడు, ఛత్రపతి, జై చిరంజీవ, హంగామా" శతదినోత్సవం జరుపుకోగా, "ఆంధ్రుడు, అదిరిందయ్యా చంద్రం, మహానంది" సక్సెస్ఫుల్ చిత్రాలుగా నిలిచాయి. 'అతడు' రజతోత్సవం జరుపుకోగా, 'అల్లరి పిడుగు' కూడా శతదినోత్సవాలలో చేరింది. ఈ యేడాది స్ట్రెయిట్ చిత్రాలను మించి డబ్బింగ్ చిత్రాలు పైచేయి సాధించాయి. "చంద్రలేఖ, అపరిచితుడు, గజని" కనక వర్షం కురిపించాయి.
* రాష్ట్ర ప్రభుత్వం ముప్పైకి పైగా ప్రధాన కేంద్రాలలో శ్లాబ్ సిస్టమ్ తీసివేసి టిక్కెట్ టాక్స్ ప్రవేశ పెట్టింది.
* మహానటి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతీ రామకృష్ణ డిసెంబర్ 24న మరణించారు.
;2005 సంవత్సరంలో విడుదలైన చలన చిత్రాల జాబితా (పాక్షికం)
|