అస్సామీ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 48:
=== మధ్య కాల అస్సామీ (17 నుండి 19 వ శతాబ్ధము)===
 
ఈ కాలము ''అహొం'' సభలలోని చారిత్రక వ్యాసాలకు సంబంధించినది. అహొంలు వారితో పాటు చరిత్రను లిఖించే ఒక ఆచారాన్ని కూడా పట్టుకొచ్చారు. మొదట అహొం సభలలో చారిత్రక గ్రంధాలను వారి 'టిబెటొ -చైనీస్' భాషలోనే రచించారు, కానీ అస్సామీ ను సభలో ఉపయోగించే భాషగా చేసినప్పటి నుండి, ఈ చారిత్రక గ్రంధలను కూడా అస్సామీ భాషలోనే రచించేవారు. 17 వ శతాబ్ద ఆరంభం నుండీనుండి ఈ చారిత్రక గ్రంధాలు అధిక సంఖ్యలో రచించబడ్డాయి. వీటిని '''బురంజీ''' అని అస్సమీ లో అంటారు. ''బురంజీ''లు ధార్మిక గ్రంధాలు రాసే శైలినుండి పూర్తి విరుద్ధంగా ఉండేవి. వయాకరణము, స్పెల్లింగులలో ఎవో కొద్దిపాటి మార్పులు తప్ప ఆధునిక భాషనే వాడారు.
 
=== ఆధునిక అస్సామీ ===
పంక్తి 56:
====బ్రిటిష్ పాలనా ప్రభావము====
 
[[1826]] లో అస్సామీ రాష్ట్రాన్ని ఆక్రమించుకున్న తర్వతతర్వాత, బ్రిటీషు ప్రభుత్వం బెంగాలీ భషను అస్సాంపై రుద్దింది. కానీ ఆ తర్వతతర్వాత జరిగిన వ్యతిరెక ఉద్యమాల వల్ల [[1872]] లో రాష్ట్ర భాషగా చేశారు. అప్పట్లో ప్రింటింగు, భాషా కార్యక్రమాలు తూర్పు అస్సాంలో ఎక్కువగా ఉండడం వల్ల తూర్పు మాండలీకం, పాఠశాలలోను, కర్యాలయలలోను, కచేరీలలోను ఉపయోగించబడి ప్రమాణీక అస్సమీగా గుర్తించబడినది. కానీ అ తర్వాత గౌహతి పెరుగుదలతో ప్రామాణిక అస్సమీ తూర్పు మండలీకం నుంచి మార్పు చెందుతూ ఉంది.
 
====ఆధునిక సాహిత్యం - ఆరంభం====
"https://te.wikipedia.org/wiki/అస్సామీ_భాష" నుండి వెలికితీశారు