ఎయిడ్స్: కూర్పుల మధ్య తేడాలు

చి 117.207.253.99 (చర్చ) చేసిన మార్పులను Addbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పిక...
చి Wikipedia python library
పంక్తి 79:
== హెచ్ఐవి మరియు ఎయిడ్స్‌ల చికిత్స ==
 
HIV ని పూర్తిగా నిర్మాలిస్తాం అన్న ప్రకటన ఎంత అబద్దమో HIV కి చికిత్స లేదు అన్నది అంతె అబద్దం. HIV కి WHO ప్రామాణికరించిన అత్యంత సమర్థవంతమైన చికిత్స ఉంది. ఈ ART మందులతొ మరియు మంచి జీవన శైలిసహాయంతొ, HIV లేని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారొ HIV ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రోజులు బ్రతకడం ఈ రోజుల్లొ సుసాద్యం<ref>http://www.aidsmeds.com/articles/hiv_life_exectancy_survival_1667_14989.shtml</ref><ref>http://www.aidsmeds.com/articles/hiv_survival_uk_1667_21328.shtml</ref>.<ref>http://www.everydayhealth.com/hiv-aids/living-longer-with-hiv.aspx</ref> <ref>http://www.aidsmap.com/page/1430966/</ref><ref> http://www.thebody.com/content/64389/life-expectancy-keeps-rising-for-people-with-hiv-p.html</ref>.కాని ఇది అన్ని వేళలా సాద్యం కాదు రోగి మందుల వేళకు వేసుకొవటం(Drug Adherence), రోగి జీవన శైలి ( ధూమపానం, మద్యపానంమధ్యపానం లాంటి చెడు అలవాట్లు), పౌష్టికరమైన అహారం (Protein Rich Food), వేళకు డాక్టరు గారు సూచించన ప్రకారం Lab Testలు, మీరు మందులు ప్రారంబించినప్పుడు ఉన్న CD4 సంఖ్య వీటన్నింటి పైన అదారపడి ఉంటుంది. ఒక్క సారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి గనక చికిత్స ప్రారంబిస్తె జీవితాంతం మందులు వెసుకొవలసి ఉంటుంది. ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు, అలాగె ఒకే రకమైన మందులను కొన్ని సంవత్సారలు వాడుతుపోతుఉంటే హెచ్ఐవీ వైరస్ మందులను తట్టుకునే సామర్ధ్యం పెంచుకుంటాయి. అందుకనే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తు ఉంటారు. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి.దీనినే వైరస్ రెజిస్టన్స్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు ఈ మందులనే హెచ్ఐవి కాక్‌టెయిల్ అని లేదా Fixed Dose Combination ( ఇందులో రెండు లేదా అంతకంటె ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్ గా ఉంటాయి ) అని పిలిస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు.
 
హెచ్ఐవి చికిత్సకు సంబంధించి ముఖ్యమయిన మందులు వీటినే ART ( Antiretroviral Therapy) లేదా ARV's(Antiretrovirals) అని పిలుస్తారు. వీటిని అవి పనిచేసె తీరును బట్టి వెర్వెరు తరగతులుగా విభజించారు.ఇక్కడ భారతదేశంలొ దొరికె మందులను మరియు చౌకగా దొరికే వాటిని మాత్రమె పొందుపరచబడినవి. ఇవికాక మనదేశంలో దొరకని మందులు, మనదేశంలొ దొరికుతు ఖరీదైన మందులు వున్నాయి. వీటిని ఇక్కడ పొందుపరచడంలేదు.
పంక్తి 109:
 
=== మందులు ఎప్పుడు మొదలు పెట్టాలి?===
WHO [[2009]] సంవత్సరపు మార్గదర్శకాల ప్రకారం CD4 350 cells/mm3 కంటె తక్కువగా ఉన్న ప్రతిఒక్కరు మొదలు పెట్టాలి లేదా CD4 సంఖ్య ఎంత ఉన్నప్పటికి మీకు ఎయిడ్స్ కలిగించె రుగ్మత ఏది వచ్చిన వెంబడె ప్రారంభించాలి అలాగే CD4 సంఖ్య ఎంత ఉన్నప్పటికి గర్బవతిగాగర్భవతిగా ఉన్న ప్రతి మహిళ మందులు ప్రారంబించాలి.<ref>http://aids.about.com/od/hivmedicationfactsheets/a/treatguide.htm</ref>
 
అయితే ఈ మార్గదర్శకాలను ప్రతి దేశం వారి ఆర్థికవనరులను బట్టి మార్చుకుంటుంది. [[బ్రిటన్]]లో అయితే CD4 500 cells/mm3 కంటె తగ్గినప్పుడు, [[అమెరికా]] సంయుక్త రాష్ట్రం లో అయితె HIV ఉన్న ప్రతి ఒక్కరు వారి CD4 సంఖ్య ఎంత అనే సంబందంసంబంధం లేకుండ వెంబడే ప్రారంభించేటట్లుగా మార్చుకున్నారు.<ref>http://www.thebody.com/index/treat/guidelines_adult.html</ref>
 
== ఎయిడ్స్‌ని అరికట్టడం ==
పంక్తి 139:
#[http://ఈ%20పేజిలో http://www.thebody.com/content/40480/living-with-hiv-aids.html?ic=3001] సూచించిన టీకాలు తీసుకొవటం వల్ల కొన్ని వ్యాధులను నివారించవచ్చు.
# ఎలాంటి వ్యాదులైన వస్తె సరియైన సమయానికి డాక్టరుగారికి చూపించుకొవటం.
#దూమపానం, మద్యపానంమధ్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
#మీ CD4 సంఖ్య బాగా తగ్గినప్పుడు ఎయిడ్స్ రుగ్మతలు రాకుండా HIV మందులతో పాటుగా Prophylaxis తీసుకొవటం<ref>http://www.avert.org/hiv-opportunistic-infections.htm</ref>. ఎయిడ్స్ కు సంబందించిన చాల రుగ్మతలు రాకుండా Prophylaxis మందులు వున్నాయి
 
"https://te.wikipedia.org/wiki/ఎయిడ్స్" నుండి వెలికితీశారు