ఎర్రకోట: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: dv,hi,zh,eo,pl,ko,fr,ru,en,es,fi,uk,it,de,ja,ml,cs,vi,gu,ur,sv,nl (strongly connected to te:ఎఱ్ఱకోట)
చి Wikipedia python library
పంక్తి 18:
}}
 
'''ఎర్రకోట''' [3][4], సాధారణముగా '''లాల్ ఖిలాహ్''' అని కాని '''లాల్ ఖిలా ''' అని కాని [[ఆంగ్లం]]లో చెప్పబడే ఈ [[కోట]], [[మొఘల్]] చక్రవర్తి [[షాజహానుచే]] 15వ శతాబ్దములో [[పాత ఢిల్లీ]] నగరములో (ప్రస్తుతం [[ఢిల్లీ]],[[ఇండియా]]) నిర్మించబడింది. 1857 సంవత్సరములో మొఘల్ చక్రవర్తి [[బహదూర్ షా జఫర్]][[బ్రిటీషువారి పాలన లోని భారత]] ప్రభుత్వంచే దేశభహిష్కరణకు గురి అయ్యే వరకు, డిల్లీఢిల్లీ పట్టణము మొఘలులకు రాజధానిగా వ్యవహరించింది. బ్రిటీషువారు ఈ కోటను 1947 సంవత్సరములో భారతదేశం స్వాతంత్రం పొందేవరకు, ఒక సైన్య శిబిరములాగ వాడేరు. ఈ కోట ప్రస్తుతము ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలముగా ఉండటమే కాకుండా, భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ఒక శక్తిమంతమైన చిహ్నంగా ఉన్నది. [[భారత ప్రధాన మంత్రి]], ఈ కోటలోని లాహోరి గేట్ ప్రాంగణము నుండి ప్రతి ఏడాది [[స్వ్వాతంత్రదినోత్సవం]] రోజు భారత పతాకాన్ని ఎగురవేస్తారు. ఇది [[UNESCO ప్రపంచ అనువంశికా స్థలము]]గా 2007లో గుర్తించబడింది<ref name="unesco_whl_entry">{{cite web |url=http://whc.unesco.org/en/list/231 |title=Red Fort Complex |author= |date= |work=World Heritage List |publisher=[[UNESCO]] World Heritage Centre |accessdate=November 15, 2009 }}</ref>.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ఎర్రకోట" నుండి వెలికితీశారు