సుత్తివేలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3764108 (translate me) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 23:
వీరికి చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో పి.యు.సి చదివిన అనంతరం , హైదరాబాదుకు చేరుకున్నారు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవారు. 1967లో ఉద్యోగం మారి [[బాపట్ల]] చేరుకున్నారు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవారు.
1981లో విశాఖ డాక్ యార్డులో
ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించారు. [[ఆనంద భైరవి]], [[రెండుజెళ్ళ సీత]], [[శ్రీవారికి ప్రేమలేఖ]], [[చంటబ్బాయి]] వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించారు. [[త్రిశూలం]] చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందారు. తర్వాత [[టి. కృష్ణ]] వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చారు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు , ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. [[వందేమాతరం]], [[ప్రతిఘటన]], [[కలికాలం]], [[ఒసేయ్ రాములమ్మ]] చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. [[వందేమాతరం]] చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా '''నంది ''' పురస్కారాన్ని అందుకున్నారు.
|