ఛత్తీస్‌గఢ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1168 (translate me)
చి Wikipedia python library
పంక్తి 30:
ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున [[మధ్య ప్రదేశ్]], పడమట [[మహారాష్ట్ర]], దక్షిణాన [[ఆంధ్ర ప్రదేశ్]], తూర్పున [[ఒరిస్సా]], ఈశాన్యాన [[జార్ఖండ్]] మరియు ఉత్తరాన [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రములు సరిహద్దులుగా కలవు.
 
రాష్ట్రము యొక్క ఉత్తర భాగము [[ఇండో-గాంజెటిక్ మైదానము]] అంచులలో ఉన్నది. [[గంగా నది]] యొక్క ఉపనది అయిన [[రిహంద్ నది]] ఈ ప్రాంతములో పారుచున్నది. [[సాత్పూరా శ్రేణులు]] యొక్క తూర్పు అంచులు, [[ఛోటానాగ్‌పూర్ పీఠభూమి]] యొక్క పడమటి అంచులు కలిసి తుర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో [[మహానది]] పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది మరియు దాని ఉపనదులు యొక్క మైదానములలో ఉన్నది. ఇక్కడ విస్తృతముగా [[వరి]] సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షినదక్షిణ భాగము [[దక్కన్]] పీఠభూమిలో [[గోదావరి]] మరియు దాని ఉపనది [[ఇంద్రావతి నది|ఇంద్రావతి]] యొక్క పరీవాహక ప్రాంతములో ఉన్నది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.
 
[[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము]] యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన [[ఛత్తీస్‌గఢీ భాష]] ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు [[ద్రావిడ భాషలు]] మాట్లాడే [[గోండులు|గోండులకు]] ఆలవాలము.
"https://te.wikipedia.org/wiki/ఛత్తీస్‌గఢ్" నుండి వెలికితీశారు