జన్యుశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 22:
* '''జనకతరం''': సంకరణంలో పాల్గొనే జీవులు. దీన్ని 'P' తో సూచిస్తారు.
* '''సంతతి''': ఇవి జీవుల సంయోగంలో ఏర్పడిన జీవులు. దీన్ని పిల్లతరం అని కూడా అంటారు. మొదటి పిల్ల తరాన్ని 'F<sub>1</sub>', రెండో తరాన్ని 'F<sub>2</sub>' తో సూచిస్తారు.
* '''వైవిద్యాలువైవిధ్యాలు''': జనకులకు, సంతతి లక్షణాలకు మధ్య భేదాలను వైదిధ్యాలు అంటారు.
* '''దృశ్యరూపం''' (Phenotype): జీవులు బహిర్గతం చేసే నిర్ధిష్ట లక్షణాలన్నింటిని దృశ్యరూపం అంటారు.
* '''జన్యురూపం''' (Genotype): జీవిలోని జన్యువులే జన్యురూపం.
పంక్తి 34:
* '''ఏక సంకర సంకరణం''': ఒక జత వేర్వేరు లక్షణాలు ఉన్న ఒకే జాతికి చెందిన రెండు జీవుల మధ్య సంయోగాన్ని ఏకసంకరణం అంటారు.
* '''ద్విసంకర సంకరణం''' (Dihybrid): రెండు జతల వేర్వేరు లక్షణాలు ఉన్న ఒకే జాతికి చెందిన రెండు జీవుల మధ్య సంయోగాన్ని ద్విసంకరణం అంటారు.
* '''వ్యతిరేక వైవిద్యాలువైవిధ్యాలు''': ఒకే లక్షణానికి చెందిన రెండు భిన్న రూపాలను వ్యతిరేక వైవిద్యాలువైవిధ్యాలు అంటారు. ఉదా: పొడవు, పొట్టి అనేది ఒక లక్షణానికి చెందిన రెండు భిన్న రూపాలు.
* '''సహలగ్నత''': ఒక క్రోమోజోములో రెండు లేదా అంతకంటే జన్యువులు కలిసి ఉండటాన్ని సహలగ్నత అంటారు.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జన్యుశాస్త్రం" నుండి వెలికితీశారు