దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచార పెట్టె దక్షిణ భారతము}}
'''దక్షిణ భారతదేశము''' దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశము [[ఆంధ్ర ప్రదేశ్]], [[తమిళనాడు]], [[కర్నాటక]] మరియు [[కేరళ]] రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు [[పాండిచ్చేరి]] (పుదుచ్చేరి)ల సముదాయము (లక్ష దీవులు, అండమాన్ నికోబార్ దీవులు చాలా దూరముగా ఉన్నవి). భారత [[ద్వీపకల్పము]]లో [[వింధ్య పర్వతము]]లకు దక్షిణమున ఉన్న ప్రాంతమంతా దక్షిణ భారతదేశము. ఉత్తరమున [[నర్మదా నది]], [[మహానది]] పడమటన [[అరేబియా సముద్రము]], దక్షిణమున [[హిందూ మహాసముద్రము]], తూర్పున [[బంగాళాఖాతము]] ఉన్నవి. దక్షిణాన చివరి స్థానం [[కన్యాకుమారి]]. ఇరువైపులా ఉన్న [[తూర్పు కనుమలు]], [[పడమటి కనుమలు]] మధ్య [[దక్కన్ పీఠభూమి]]లతో దక్షిణ భారతదేశము భౌగోళికంగా కూడా వైవిద్యమువైవిధ్యము కలదు. [[తుంగభద్ర]], [[కావేరి (నది)|కావేరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[గోదావరి]] ఇచ్చటి ముఖ్యనదులు.
 
== ఉపోద్ఘాతం ==
పంక్తి 64:
దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగం ఉష్ణ మండల ప్రాంతమే. సతత హరితారణ్యాలు, మరియు ఆకురాల్చు అడవులు పశ్చిమ లోయ ప్రాంతం పొడవునా కనిపిస్తాయి.
 
దక్కన్ పీఠభూమిలో ఉష్ణమండలపు పొడి అడవులు (Tropical Dry Forests), [[:en:South Deccan Plateau dry deciduous forests|దక్షిణ దక్కన్ పీఠభూమి ఆకురాలు అడవులు]], [[:en:Deccan thorn scrub forests|దక్కన్ చిట్టడవులు]] అధికంగా కనుపిస్తాయి. పశ్చిమ కనుమలలోని ఎత్తైన ప్రాంతాలలో [[:en:South Western Ghats montane rain forests|నైఋతి పడమటికనుమల వర్షారణ్యాలు]] ఉన్నాయి. [[మలబారు తీరపు చిత్తడి అడవులు]] తీరమైదానాలలో కనిపిస్తాయి.<ref name="netgeo_terres">{{cite web| url=http://www.nationalgeographic.com/wildworld/profiles/terrestrial_im.html| title = Indo-Malayan Terrestrial Ecoregions| accessdate = April 15, 2006}}</ref> పశ్చిమ కనుమలు జీవ వైవిద్యానికివైవిధ్యానికి ప్రధాన కేంద్రాలు.<ref name="cons_intl_hotspots">{{cite web| url=http://www.biodiversityhotspots.org/xp/Hotspots/ghats/| title= Biodiversity Hotspot - Western Ghats & Sri Lanka, Conservation International| accessdate = April 15, 2006}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు