పంచె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 19:
 
[[పెళ్ళికొడుకు పంచె కట్టు]]
గతంలో తెలుగు నాట పెళ్ళికొడుకు [[పెళ్ళి]] సందర్బంలోసందర్భంలో తప్పనిసరిగా [[ పంచె]] కట్టాలనే నిబంధన వుండేది. కాని ప్రస్తుత మారిని కాలంలో ఈ [[నిబంధన]] తప్పనిసరిగా పాటించ కున్నా కొందరు [[పెళ్ళికొడుకు]]లు పంచె కడుతున్నారు.
[[అహింస]]ను నమ్మే జైనులు ప్రార్థనామందిరాలకు వెళ్ళే సమయంలో కుట్టని బట్టలు ధరించాలనే నియమం ఉండటం వలన పురుషులు పంచెలనే ధరిస్తారు. పంచె కన్నా చిన్నదైన ఇంకొక పై పంచెతో శరీర పైభాగాన్ని కప్పుకొంటారు.
 
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు