బర్డ్ ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 67 interwiki links, now provided by Wikidata on d:q43987 (translate me)
చి Wikipedia python library
పంక్తి 17:
 
== మనుషులపై ప్రభావం ==
మనుషులకు సోకే ఫ్లూ వ్యాధి కూడా ఈ రకానికి చెందినదే. మనుషులకు సోకే వైరస్ లకు, కోళ్లకు సోకే వైరస్ లకు కొన్ని తేడాలు ఉన్నాయి. మనుషులకు 'హెచ్1ఎన్1', 'హెచ్1ఎన్2', 'హెచ్3ఎన్2' వైరస్ లు సోకుతాయి. కోళ్లకు 'హెచ్5ఎన్1' వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్తితులలో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈవైరస్ లు త్వరితముగా రూపాంతరము చెందే శక్తి కలిగి ఉంటాయి. అందువలన మానవ జాతికి మొదట నుండీనుండి ఈ వైరస్ అంటే భయమే. 1918 లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా సోకినపుడు ప్రపంచవ్యాప్తముగా 4కోట్లు మంది మరణించారు. బర్ద్ ఫ్లూ కూడా అదేవిదముగా రూపాంతరము చెంది మానువులకు హాని కలిగింస్తుందేమోనని శాస్త్రవేత్తలు నిరంతరము నిఘాతో ఉంటున్నారు. అదే జరిగితే మానవ జాతిలో 25 - 30 శాతము ప్రజలకు దీని ప్రభావము పడుతుందని భయాందోళనలు వ్యక్త మవుతున్నాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/బర్డ్_ఫ్లూ" నుండి వెలికితీశారు