బ్రిజేష్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q3520390 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
[[1952]] [[నవంబర్ 24]] న [[గుజరాత్]] లోని [[బరోడా]] లో జన్మించిన '''బ్రిజేష్ పటేల్''' (Brijesh Patel) భారతదేశపు మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. [[1974]] నుంచి [[1977]] మద్యకాలంలోమధ్యకాలంలో బ్రిజేష్ భారత టెస్ట్ జట్టులో ప్రాతినిద్యం వహించాడు. భారత్ తరఫున ఇతడు 21 టెస్టులు ఆడి 29.45 సగటుతో 972 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీలు కలవు. టెస్ట్ క్రికెట్ లో ఇతని అత్యధిక స్కోరు 115 నాటౌట్. వన్డేలలో 10 సార్లు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 30.37 సగటుతో 243 పరుగులు సాధించాడు. వన్డేలలో ఇతని అత్యధిక స్కోరు 82 పరుగులు. కవర్ మరుయుమరియు పాయింట్ లలో ఇతను అత్యుత్తమ ఫీల్డర్ గా పేరుసంపాదించాడు. [[1975]] మరియు [[1979]] ప్రపంచ కప్ క్రికెట్ లో పాల్గొన్న భారత జట్టులో బ్రిజేష్ ప్రాతినిద్యం వహించాడు.
 
{{1975 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు}}
"https://te.wikipedia.org/wiki/బ్రిజేష్_పటేల్" నుండి వెలికితీశారు