భారత ప్రభుత్వ కమిషన్లు: కూర్పుల మధ్య తేడాలు

చి -<nowiki>Insert non-formatted text here</nowiki> ,<br>
చి Wikipedia python library
పంక్తి 10:
| || భార్గవ కమిటీ || ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బోర్డుల (ప్రస్తుత పాలక మండళ్ళ)ను రద్ధు చేసే ఆలోచన గాని, ప్రణాళిక గాని లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ల పునర్వ్యవస్థీకరణ, పనితీరుపై భార్గవ కమిటీ చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
|-
| 29 జనవరి 1953 || కాకా కలేల్కర్ కమిషన్ || మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ 1955 అని [[కాకా కలేల్కర్ కమిషన్]] అని పేరు పెట్టారు. భారత రాజ్యాంగం లోని 340 అధికరణాన్ని అనుసరించి, [[మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్]] ను, [[కాకా కలేల్కర్]] అద్యక్షునిగాఅధ్యక్షునిగా, 29 జనవరి 1953 నాడు బారత రాష్ట్రపతి ఆదేశంతో ఏర్పడింది.
|-
| ||మురళీధర రావు కమిషన్ || ఆంద్రప్రదేశ్ లోని వెనుక బడిన తరగతుల గురించి పరిశీలించమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మురళీధర రావు కమిషన్ ని నియమించింది. ఈ కమిషన్ తన రిపోర్టును ఇచ్చింది.
పంక్తి 48:
| || నానావతి కమిషన్ || [[2002]] లో గుజరాత్ లో జరిగిన అల్లర్ల మీద జరిపిన విచారణ. నివేదిక సమర్పించారు.
|-
| || లా కమిషన్ నివేదికలు || 2009 సంవత్సరం వరకు 18 లా కమిషన్లు, భారతీయ చట్టాలను, న్యాయ వ్యవస్థ పనితీరును పరిశీలించి, 236 నివేదికలను (రిపోర్టులను ) ఇచ్చాయి. 19వ లా కమిషన్, జస్టిస్ పి.వి రెడ్డి అద్యక్షతనఅధ్యక్షతన పనిచేస్తుంది. 19వ లా కమిషన్ పదవీ కాలం 2009 నుంచి 2012 వరకు. [http://en.wikipedia.org/wiki/Law_Commission_of_India లా కమిషన్ ఆఫ్ ఇండియా] చూడు.
|-
|[[1834]] ||లా కమిషన్ (మొదటి లా కమిషన్) నివేదిక (బ్రిటిష్ ఇండియా) || మొదటి లా కమిషన్ ఛైర్మన్ [[లార్డ్ మెకాలే]] (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 25 అక్టోబర్ 1800 మరణం 28 డిసెంబరు 1859)). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు) మొదటి [[ఇండియన్ పీనల్ కోడ్]] [[1862]] సంవత్సరంలో, అమలులోకి వచ్చింది.లార్డ్ మెకాలే, నాటి [[ఫ్రెంచి పీనల్ కోడ్]], [[లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా]] అనే రెండు ప్రామాణిక గ్రంధాలను ఆదర్శంగా తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ 'చిత్తుప్రతి' ని తయారుచేసాడు. భారతీయుల ప్రామాణిక గ్రంధాలైన [[మనుస్మృతి]], [[యాజ్ఞవల్క్య స్మృతి]] ని కూడా నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో, ఆ నాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు. లార్డ్ మెకాలే మహా మేధావి అయినా, తన అభిప్రాయాలకంటే, నాటి భారత దేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్స్తు తో 'ఇండియన్ పీనల్ కోడ్' చిత్తుప్రతి తయారు చేశాడు. [[1860]] నాటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి, మూల రూపం, నేటికీ చెక్కు చెదరలేదు. దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈ నాటికీ, న్యాయశాస్త్రంలో, దీనికి తిరుగు లేదు. చూడు: [[భారతీయ శిక్షా స్మృతి]], [[ఇండియన్ పీనల్ కోడ్]].
పంక్తి 101:
|2009-2012 || లా కమిషన్ (పంతొమ్మిదవ లా కమిషన్) నివేదిక ||పంతొమ్మిదవ లా కమిషన్ ఛైర్మన్ Shri Justice P. V. Reddi
|-
| || [http://en.wikipedia.org/wiki/Administrative_Reforms_Commission అడ్మినిస్ట్రేటివ్ రిపార్మ్స్ కమిషన్ నివేదికలు] || మురార్ఝి దేశాయి అద్యక్షుడుఅధ్యక్షుడు.
|-
|2005 || [http://arc.gov.in రెండవ అడ్మినిస్ట్రేటివ్ రిపార్మ్స్ కమిషన్ నివేదికలు]. || వీరప్ప మొయిలీ మొదటి అద్యక్షుడుఅధ్యక్షుడు. రాజీనామా తరువాత వి. రామచంద్రన్ రెండవ అద్యక్షుడుఅధ్యక్షుడు.ఈ కమిషన్ 2005 లో వీరప్ప మొయిలీ అద్యక్షతనఅధ్యక్షతన ఏర్పడింది. 01 ఏప్రిల్ 2009 వీరప్ప మొయిలీ రాజీనామా చేసాడు. అప్పుడు వి. రామచంద్రన్ ని అద్యక్షునిఅధ్యక్షుని గా చేసారు. 29 మే 2009 న తన 15వ నివేదికను (చివరి నివేదికను) ఇవ్వటంతో, ఈ కమిషన్ పదవీ కాలం పూర్తి అయ్యింది. ఈ నాలుగు సంవత్సరాల సమయంలో 15 రిపోర్టులను తయారుచేసి, ప్రభుత్వానికి ఇచ్చింది.
|-
|[[1946]] - [[1947]] || సెంట్రల్ పే కమిషన్లు (1 నుంచి 6 వరకు) || మొదటి పే కమిషన్ మొదలైంది మే 1946. రిపోర్ట్ ఇచ్చింది మే 1947. సమయం ఒక్క సంవత్సరం
పంక్తి 115:
|[[1994]] [[1997]] || సెంట్రల్ పే కమిషన్లు (1 నుంచి 6 వరకు) || ఐదవ పే కమిషను ఏప్రిల్ 1994 లో ఏర్పడింది. 1997 జనవరి లో ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. సమయం 4 సంవత్సరాలు.
|-
|[[2006]] - [[2008]] ||సెంట్రల్ పే కమిషన్లు (1 నుంచి 6 వరకు) || [http://india.gov.in/govt/paycommission.php ఆరవ పే కమిషన్ ]. [http://india.gov.in/govt/report_index.php 1]. 5 అక్టోబర్ 2006 నాడు జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ అద్యక్షతనఅధ్యక్షతన ఏర్పడింది. 18 నెలలలో, రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర సభ్యులు ప్రొఫెసర్ రవీంద్ర ధోలకియ, జె.ఎస్.మాథుర్, మెంబర్-సెక్రటరీ గా శ్రీమతి సుష్మ నాథ్. 24 మార్చి 2008 నాడు ఈ ఆరవ పే కమిషన్ రిపోర్ట్ ని ప్రభుత్వానికి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసే [[సెంట్రల్ పే కమిషన్లు]], ఎన్ని సంవత్సరాలకి అన్నది స్పష్టంగా లేదు. ఏర్పాటు చేసిన ఆరు సెంట్రల్ పే కమిషన్లను పరిశీలిస్తే, 10 నుంచి 13 సంవత్సరాలకి ఓక సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ [[సెంట్రల్ పే కమిషన్]] కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత, భత్యములు, రిటైర్మెంటు అయినప్పుడు ఇచ్చే గ్రాట్యుటి, పింఛను, ఇన్సురెన్స్, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాలను, సర్వీసు కండిషన్లు, ప్రమోషను పద్ధతిని, ఉద్యోగులకు ఇచ్చే శెలవులు, స్త్రీలకు ఇచ్చే పురిటి శెలవులు (మెటర్నిటీ లీవులు), వారి గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం, పిల్లల ఛదువులకు అయ్యే ఖర్చులో కొంత ప్రభుత్వం భరించటం, లీవు ట్రావెల్ కన్సెషను, ట్రాన్స్ పోర్టు బత్తెం, బట్టలు ఉతుక్కోవటానికి ఇచ్చే బత్తెం (నాలుగవ తరగతి ఉద్యోగులకు) వంటివన్నీ పరిశిలిస్తుంది.
|-
| || భారత దేశంలోని రాష్ట్రాలు వారి వారి ఉద్యోగులకోసం ఎర్పాటు చేసిన పే కమిషన్లు ||
పంక్తి 123:
|[[10 మే]] [[2007]] || [[రంగనాధ్ మిశ్రా]] కమిషన్ ||10 మే 2007 న నివేదికను సమర్పించింది [http://en.wikipedia.org/wiki/Mishra_Commission ముస్లింల స్థితిగతుల అధ్యయనం]. చూడు: [[భారతదేశంలో ఇస్లాం]].[http://www.mfsd.org/mishrareport/NCRLM%201E.pdf పూర్తి నివేదిక కోసం ఇక్కడ నొక్కు]. సచార్ కమిటీ నివేదిక ను కూడా చూడు.
|-
| [[1953]] || సయ్యద్ [[ఫజల్ ఆలి కమిషన్]] || భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై, సయ్యద్ [[ ఫజల్‌ఆలీ]] అద్యక్షతనఅధ్యక్షతన [[రాష్ట్రాల పునర్విభన కమిషన్|రాష్ట్రాల పునర్విభజన సంఘం]] (స్టేట్స్ రిఆర్గనైజేషన్ కమిషన్ - ఎస్.ఆర్.సి) ఏర్పడింది. ( [[1953]] [[డిసెంబరు 29]] చూడు).
|-
| || ఫైనాన్స్ కమిషన్లు 1 (1 నుంచి 13 వరకు) || [http://fincomindia.nic.in/ShowContentOne.aspx?id=8&Section=1 13 ఫైనాన్స్ కమిషన్ల వెబ్ సైటు]
పంక్తి 162:
| ||ఖోస్లా కమిటీ||
|-
| || జాతీయ ఆదాయ కమిటీ || చైర్మన్ఛైర్మన్ పి.సి. [[మహలనొబిస్]].
|-
| || జాతీయ పతాకం బెర్లిన్ కమిటి || జండా
పంక్తి 190:
| [[1986]]|| 9. బజాజ్ కమిటీ 1986 ||[http://nihfw.org/NDC/DocumentationServices/Reports/Bajaj%20Committee%20report.pdf జాతీయ ఆరోగ్య కమిటీలు (తొమ్మిది)]
|-
| [[1996]] || మొదటి జుడీషియల్ పే కమిషన్ ||21 మార్చి 1996న ఏర్పడింది. జస్టిస్ జగన్నాధ్ షెట్టి అద్యక్షుడుఅధ్యక్షుడు.
|-
| [[1926]] ||[[1926]] రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్||వ్యవసాయం మీద
|-
| [[1880]] || 1880 ఫెమైన్ కమిషన్ -|| ఆర్. స్ట్రాచే, అద్యక్షుడుఅధ్యక్షుడు (భారత దేశం లో [[1880]] లో ఏర్పడిన కరువు గురింఛి)
|-
| || మషేల్కర్ కమిటీ [http://cdsco.nic.in/html/mashelkar.html] || పేటెంట్ లా కి సంబంధించిన సమస్యలు. చూడు: హాథీ కమిటీ [http://www.scribd.com/doc/25194622/Hathi-Committee-Report-1975]
పంక్తి 217:
* [http://planningcommission.nic.in/reports/genrep/rep_pov.pdf టెండూల్కర్ కమిటీ], [[భారతదేశం]] లోని [[పేదరికం]] మీద వేసిన అంచనాలను, రూపొందించిన కొన్ని ముఖ్యమైన విషయాలను, 27 జనవరి 2011 నాడు [http://planningcommission.nic.in/reports/genrep/Press_pov_27Jan11.pdf ప్రణాళికా సంఘం], పత్రికలకు విడుదల చేసింది.
 
* మనదేశంలో, [[పేదరికం]] లెక్కపెట్టే విధానం, రక రకాలు గా ఉంది. [http://planningcommission.nic.in ప్రణాళికా సంఘం] నియమించిన [http://planningcommission.nic.in/reports/genrep/rep_pov.pdf టెండూల్కర్ కమిటీ] ([[ప్రొఫెసర్ సురేష్ టెండూల్కర్]] అద్యక్షుడుఅధ్యక్షుడు) లెక్కల ప్రకారం భారత దేశంలో, దారిద్ర్యరేఖ కు దిగువన ఉన్నవారి శాతం 37.2. గ్రామాలలో ఇది 41.8 శాతం, పట్టణాలలో 25.7 శాతంగా ఉంది. గ్రామాలు, పట్టణాల మధ్య తేడా 16.1 శాతం. జాతీయ స్థాయి 37.2 కన్నా గ్రామాలలో పేదరికం 11.5 శాతం తక్కువ.
|-
||[[1993]] || [[వఘుల్ కమిటీ]] ||* [[వఘుల్ కమిటీ]] ని, 1993 లో నియమించారు. ఆ కమిటీ, [http://www.utimf.com యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా] యొక్క మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు [http://www.sebi.gov.in సెబి] (సెక్యూరిటీస్ అండ్ ఎక్షేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) యొక్క నియంత్రణ అధికార పరిధి నుండి తప్పించకూడదని సిఫార్సు చేసింది. ప్రస్తుతం, నడుస్తున్నటువంటి 73 దేశీయ పథకాలలో, 67 పథకాలు [http://www.sebi.gov.in సెబి] అజమాయిషీలో ఉన్నాయి. మిగిలిన 4 పథకాలలో, (యు.ఎస్-64 మరియు సుస్-99 పథకాలు తప్ప), కొన్ని అమ్మటం లేదు మరికొన్నింటి కాలపరిమితి అయిపోవచ్చింది. [http://www.navindia.com/utireport.htm మాలెగాం రిపోర్ట్ - అక్టోబర్ 2001 పేరా 1.1 ] లో పేర్కొంది. దీని తరువాత మరొక [http://www.sebi.gov.in/commreport/melagamreport.pdf మాలెగాం రిపోర్టు 19 జనవరి 2011] కూడా ఉంది.
 
*[http://www.rbi.org.in/scripts/PublicationReportDetails.aspx?fromdate=05/13/05&SecId=21&SubSecId=0 వఘుల్ కమిటీ-వర్కింగ్ గ్రూప్ ఆన్ ది మనీ మార్కెట్-చైర్మన్ఛైర్మన్ ఎన్.వఘుల్ పేరా 3] చూడు. 1987 రిజర్వ్ బ్యాంకు ఆప్ ఇండియా వెబ్‍సైట్.
 
*[http://220.227.161.86/19353sm_sfm_finalnew_cp10.pdf ది ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఆక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పత్రం పేరా 1.6 చూడు - వఘుల్ గ్రూప్ రిపోర్ట్]
 
* నారాయణన్ వఘుల్ , ప్రపంచ బ్యాంకుకి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్కి మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకుకి ఒక కన్సల్టెంట్ గా ఉన్నాడు. ఆర్థిక రంగంలో అపార అనుభవం( 49 సంవత్సరాలు) ఉంది. అతను 1985 నుండి ఐసిఐసిఐ లిమిటెడ్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసాడు. అతను 1985 నుంచి 1996 వరకు ఐసిఐసిఐ యొక్క ముఖ్య కార్యనిర్వాహక అధికారి పనిచేశాడు. వఘుల్ జూలై 2006 నుండి ట్రాన్స్-ఇండియా అక్విజిషన్ కార్పొరేషన్ బోర్డు చైర్మన్ఛైర్మన్ గాను, డైరెక్టర్ గాను ఉన్నాడు. ఇతను ఐ.కె.పి. నాలెడ్జ్ ఛైర్మన్ గా ఉన్నాడు.
|-
| [[2005]] || [http://finmin.nic.in/reports/Report-Expert.pdf పాటిల్ కమిటీ నివేదిక 2005] || '''"కార్పొరేట్ బాండ్స్ అండ్ సెక్యూరిటైజేషన్"''' ని పరిశీలించి తగు సలహాలు ఇవ్వటానికి, ఒక, [['''ఉన్నత స్థాయి నిపుణుల సంఘం,''' ]] ని [[భారత ప్రభుత్వం]] ( డిపార్ట్‌మెంట్ ఆప్ ఇకనమిక్ అపైర్స్, స్టాక్ ఎక్షేంజి సెక్షన్), [http://www.utimf.com/ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా] (యు.టి.ఐ) చైర్మన్ఛైర్మన్ గా ఉన్న [[డా. ఆర్.హెచ్. పాటిల్]] ని, అద్యక్షునిగాఅధ్యక్షునిగా, 5 జూలై 2005 తేదీన, నియమించింది. ఈ సంఘం 23 డిసెంబరు 2005 నాడు [http://finmin.nic.in/reports/Report-Expert.pdf నివేదిక] ను ప్రభుత్వానికి సమర్పించింది.
 
|-
| [[2007]] ||[http://www.pppinindia.com/pdf/deepak_parekh_report.pdf దీపక్ పరేఖ్ రిపోర్ట్ -"మౌలిక సౌకర్యాలు కల్పించటానికి కావలసిన ఆర్ధిక వసతులు" ] . || బారత ప్రభుత్వం (డిపార్ట్‍మెంట్ ఆఫ్ ఇకనామిక్ అపైర్స్), [http://www.hdfc.com/ హౌసింగ్ డెవలప్‍మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్] (హెచ్.డి.ఎఫ్.సి) చైర్మన్ఛైర్మన్ అయిన [[దీపక్ పరేఖ్]] ని అద్యక్షునిఅధ్యక్షుని గా 26 డిసెంబర్ 2006 నాడు నియమించి, "మౌలిక సౌకర్యాలు కల్పించటానికి కావలసిన ఆర్ధిక వసతులు" ( ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్) మీద సిఫార్సులు చేయమని ఆదేశించింది. ఇంతకు ముందు, ఇదే విషయం మీద ( ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ ) ఉన్నటువంటి [[పాటిల్ కమిటీ]] ఇచ్చిన సిఫార్సులను కూడా దృష్టిలో ఉంచుకోమని కూడా ఆదేశించింది. ఆ ప్రకారంగా, అతడు, మే 2007 నాడు [http://www.pppinindia.com/pdf/deepak_parekh_report.pdf నివేదిక] ను సమర్పించాడు.
|-
| [[2010]]|| [http://www.sebi.gov.in/commreport/ownershipreport.pdf ''' డాక్టర్ బిమల్ జలాన్ కమిటీ నివేదిక]||[[భారతదేశం]] యొక్క [http://www.sebi.gov.in/ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్],
[http://www.bimaljalan.com/ డాక్టర్ బిమల్ జలాన్] అధ్యక్షతలో, (మాజీ గవర్నర్, [http://www.rbi.org.in/home.aspx భారతదేశపు రిజర్వ్ బ్యాంక్]) ఒక కమిటీని 6 జనవరి 2010 నాడు, ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి - '''"రివ్యూ అఫ్ ఓనర్‍షిప్ అండ్ గవర్నేన్స్ ఆఫ్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ ఇన్‍స్టిట్యూషన్స్ (ఎమ్.ఐ.ఐ.లు) వలన తల ఎత్తే అంశాలను పరిశీలించమని"''' బాధ్యత అప్పగించారు.[http://www.sebi.gov.in/commreport/ownershipreport.pdf ''' "రివ్యూ ఆఫ్ ఓనర్‍షిప్ అండ్ గవర్నేన్స్ ఆఫ్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ ఇన్‍స్టిట్యూషన్స్"] (మార్కెట్ లోని "మౌలిక వసతులను కల్పించే ఆర్ధిక సంస్థల యాజమాన్యము మరియు పాలన "''' మీద పరిశీలన నివేదిక) ను, [http://www.bimaljalan.com/ బిమల్ జలాన్] 22 నవంబర్ 2010 నాడు భారతప్రభుత్వానికి సమర్పించాడు.
|-
| [[2011]] || జస్టిస్ శివరాజ్ వి. పాటిల్ 2జి స్కామ్ నివేదిక [http://ibnlive.in.com/news/full-text-justice-shivraj-patil-committee-report-on-2g-spectrum-allocation/143933-53.html] ||[[జస్టిస్ శివరాజ్ వి. పాటిల్]], సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, తన 2జి స్కామ్ నివేదికను [http://ibnlive.in.com/news/full-text-justice-shivraj-patil-committee-report-on-2g-spectrum-allocation/143933-53.html] (2001-2009 సంవత్సరాల మధ్య టెలికాం డిపార్ట్‌మెంటు, స్పెక్ట్రం అమ్మకం, కేటాయింపులలో పాటించిన పద్ధతులను పరిశీలించిన నివేదిక), 31 జనవరి 2011 సోమవారం నాడు, టెలికామ్ మంత్రి, కపిల్ సిబాల్ కి సమర్పించాడు. ఈ నివేదికలో మాజీ టెలికాం మంత్రి, ఎ.రాజా, టెలికాం స్పెక్ట్రం ని అమ్మినప్పుడు, బాద్యతగాబాధ్యతగా వ్యవహరించలేదని ఈ నివేదికలో వెల్లడించారు. [[భారత ప్రభుత్వం]], 13 డిసెంబర్ 2010 నాడు, జస్టిస్ శివరాజ్ వి. పాటిల్ ని "ఒక్క మనిషి సంఘం” గా నియమించింది.
|-
| [[1964]]|| సంతానం కమిటీ (అవినీతి మీద) ||[http://www.megaessays.com/viewpaper/28709.html సంతానం కమిటీ] (భారత దేశంలోని అవినీతి మీద 1963లో వేసిన సంఘం.) 1963 లో లో, ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, ఈ [[సంతానం కమిటీ]] ని నియమించారు. [http://en.wikipedia.org/wiki/K._Santhanam కె. సంతానం] చూడు. [[1964]] లో, నివేదిక సమర్పించింది.
పంక్తి 249:
|[[జనవరి 2000]]||[[పద్మనాభయ్య కమిటీ]]|| శ్రీ పద్మనాభయ్య (విశ్రాంత ఐ.ఎ.ఎస్ అధికారి) ఈ, "పోలీసు సంస్కరణల కమిటీ" కి నాయకత్వం వహించాడు. ఈ కమిటీ ఉద్దేశం పోలీసు వ్యవస్థ పనితీరును, పోలీసు సంస్ధను, మరొకసారి పరిశీలించి, సంస్కరణలను సిఫార్సు చేయటం; పోలీస్ వ్యవస్థను, రాజకీయవాదుల పలుకుబడి నుంచి, నేరస్థుల పలుకుబడి నుంచి నుంచి, కాపాడటానికి కావలసిన సిఫార్సులను చేయటం. [[2000]] [[ఆగష్ట్]] లో నివేదిక అందజేసింది. కానీ, అవి వెలుగు చూడలేదు. అంతర్జాలంలో కూడా, ఆ నివేదిక, దొరకటంలేదు.
|-
|[[9 జూలై]] [[1993]]||[[వోరా కమిటీ]]|| రాజకీయ నాయకులతోను, ప్రభుత్వ అధికారుల తోను, సత్సంబంధాలతో మెలుగుతున్న నేరసమాజాలు/మాఫియా సంస్థల గురించిన సమాచారం, అటువంటివారు చేస్తున్న పనుల గురించిన వివరాలు సేకరించటానికి, ప్రభుత్వం, ఒక కమిటీని [[9 జూలై]] [[ 1993]] తేదీన, ఏర్పాటు చేసింది. ఎన్.ఎన్.వోరా, హోమ్ సెక్రటరీ, ఈ కమిటీకి అద్యక్షుడుఅధ్యక్షుడు. అందుకే, ఈ కమిటీకి, వోరా కమిటీ అని పేరు వచ్చింది.. [[5 అక్టోబర్]] [[ 1993]] న, ఈ [http://mahendra-agarwalonline.20m.com/PR_VohraCommitteeReport.htm వోరా కమిటీ నివేదిక] ను సమర్పించింది.
 
|}