మైదాన హాకీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q1455
చి Wikipedia python library
పంక్తి 3:
'''మైదాన హాకీ''' అనేది ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన క్రీడ, దీనిని స్త్రీపురుషులిరువురూ అడతారు. దీని అధికారిక పేరు కేవలం ''హాకీ'' మాత్రమే, భారతదేశంతో సహా పలు చోట్ల దీనిని హాకీ గానే వ్యవహరిస్తారు. <ref name="definition">[http://www.fihockey.org/ International Hockey Federation]</ref><ref name="definition2">[http://www.olympic.org/ Official website of the Olympic movement]</ref> కానీ కొన్నిదేశాలలో <ref name="definition3">[[International Hockey Federation|American Samoa, Azerbaijan, Canada, Latvia, Moldova, Romania, U.S]]</ref> దీనిని అక్కడ ప్రసిద్ధిగాంచిన [[హాకీ|ఇతర రకములైన]] హాకీల నుండి గుర్తంచడానికి మైదాన హాకీ గా వ్యవహరిస్తారు. అదే కారణం చేత వివిధ విజ్ఞానసర్వస్వములు కూడా దీనిని ''మైదాన హాకీ''గా వ్యవహరిస్తారు.
 
హాకీలో తరచుగా జరిగే చాలా గౌరవప్రదమైనగౌరవప్రథమైన అంజర్జాతీయ ఆటలపోటీలు పురుషస్త్రీలిరువురికీ ఉన్నాయి. వాటిలో కొన్ని, [[వేసవి ఒలింపిక్స్]], నాలుగేళ్ళకోసారి జరిగే [[ప్రపంచ కప్ హాకీ]], వార్షికంగా జరిగే [[ఛాంపియన్స్ ట్రోఫీ(మైదాన హాకీ)|ఛాంపియన్స్ ట్రోఫీ]] మరియు బాలల ప్రపంచ కప్ హాకీ.
 
1980 వరకూ జరిగిన ఐదు ప్రపంచ కప్పు హాకీలలో భారతదేశపు మరియు [[పాకిస్థాన్]] దేశపు జట్లు నాలుగు సార్లు విజయాన్ని కైవసం చేసుకున్నాయి. కానీ ఆ తరువాత గడ్డినుండి ఆశ్ట్రో టర్ఫుకు హాకీ మైదానాన్ని మార్చి నప్పుడు వేరే జట్లు ప్రాముఖ్యతలోకి వచ్చాయి. వాటిలో కొన్ని [[నెదెర్లాండ్సు]], [[జెర్మనీ]], [[ఆస్ట్రేలియా]], [[స్పైను]], [[అర్జంటినా]], [[ఇంగ్లాండు]] మరియు [[దక్షిణ కొరియా]].
"https://te.wikipedia.org/wiki/మైదాన_హాకీ" నుండి వెలికితీశారు