సత్యవతి (మహాభారతం): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 12 interwiki links, now provided by Wikidata on d:q2044655 (translate me)
చి Wikipedia python library
పంక్తి 15:
 
 
అప్పుడు సత్యవతి తన వివాహపూర్వ వృత్తాంతం భీష్మునితో చెప్పింది. తనకే సద్యోగర్భంలో జన్మించిన వ్యాసునితో కోడళ్ళకు ఆధానం జరుపవచ్చునా అని అడిగింది. వ్యాసుని పేరు వినగానే భీష్ముడు ఆమెకు ప్రణామం చేశాడు. తనను కన్న తల్లియైన గంగవలెనే ఆమె కూడా పరమ పవిత్రమూర్తి అన్నాడు. ఆమె కారణంగా తమ వంశం పావనమైందని అన్నాడు. అనంతరం సత్యవతి వ్యాసుని స్మరించి తమ అవుసరంఅవసరం తెలియజెప్పింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సత్యవతి_(మహాభారతం)" నుండి వెలికితీశారు