సర్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 31 interwiki links, now provided by Wikidata on d:q209690 (translate me)
చి Wikipedia python library
పంక్తి 2:
'''సర్''' ('''Sir''' లేదా '''Knighthood''') బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చిన [[బిరుదు]]. ఆ కాలంలో ఈ బిరుదుపొందిన వారు తన పేరు ముందు "సర్" అని చేర్చుకొనేవారు. ఎందుకంటే ఇది ఒక ఉన్నతశ్రేణికి చెందినవారని గుర్తింపునిస్తుంది.
 
ఆధునిక కాలంలో ఇది కొందరు పెద్దవారిని సంబోధించడానికి ఉపయోగించే గౌరవప్రదమైనగౌరవప్రథమైన పదంగా ప్రాచుర్యం పొంది [[ఆంగ్ల భాష]]లో భాగమైనది. ఉదా: డియర్ సర్. దీనికి స్త్రీలను సంబోధించే సమానమైన పదము [[మేడమ్]].
 
== కొందరు ప్రముఖులు ==
"https://te.wikipedia.org/wiki/సర్" నుండి వెలికితీశారు