"సికింద్రాబాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
==సికంద్రాబాద్ ప్రముఖులు==
సికిందరాబాద్ పుట్టి రెండు శతాబ్దాలు పూర్తయిన సందర్బంగాసందర్భంగా సికిందరాబాద్ పౌరుడు గా ప్రముఖ కవి [[దాశరధి]] రంగాచార్య హృదయావిష్కరణ ఇది.
[[రాయప్రోలు సుబ్బారావు]] [[కొత్తపల్లి వీరభద్రరావు]] [[చువుకుల అప్పయ్య శాస్త్రి]], [[ఆళ్వారు స్వామి]] వంటి మహామహులు అంతా [[సికింద్రాబాదు]] వాసులే.
 
==హైదరాబాద్ మరియు సికింద్రాబాద్==
1806 వ సంవత్సరంలో సైన్య సహాకార ఒప్పందంలో భాగంగా [[హుస్సేన్ సాగర్]] అవతల వెలసిన ఆంగ్లేయుల స్థావరం నిజాం పాలకుడు సికిందర్ జాహ్ ఉత్తర్వుల తో [[సికింద్రాబాద్]] గా ఆవిర్బవించింది. జంట నగరాల మధ్య అనేక తేడాలు గానవస్తాయి. సికిందరాబాదులో సాంఘిక సంస్కరణలు ఆంగ్లేయుల ఆచారాలకు అనుగుణంగా జరిగాయి. సంస్కర్తలకు పూర్తి మద్దతు లబించిందిలభించింది. హైదరాబాద్ ఇందుకు బిన్నం, [[నిజాము]] సర్కారు ఆచారాలకు అనుగుణం. సంస్కరణలు మార్పులు జరుగలేదు. [[మగ్దూం మొహియుద్దీన్]] ప్రారంభించిన ఉద్యమం తప్ప చెప్పుకోదగ్గ ఉద్యమమే లేదు. నిజాం నిరంకుశ ధోరణి వల్ల హైదరాబాదు వెనుకబడినది. బ్రిటిష్ వారిది పార్లమెంటరీ వ్వవస్థ. స్వార్థం వున్నా ఉదారవాదులుగా చెలామణి. ఈ తేడా జన జీవనంలో చాల స్పష్టంగా కనబడేది. 1806 ఏర్పడిన [[సికింద్రాబాదు]] 1946 వ సంవత్సరంలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం నిజాంకు ఆప్పగించే వరకు సికింద్రాబాద్ ఆంగ్లేయుల పాలన క్రిందే వుండేది. అందుకే హైదరాబాద్ లో [[ఉర్దూ]] రాజ్యం చేస్తున్నా సికింద్రాబాద్లో తెలుగు కళ కళ లాడింది. కవులు, రచయితలు, సంస్కర్తలు, సికింద్రాబాద్ వాసులే. హైదరాబాదులో ఉర్దూకవులు రాజ్యమేలారు. అప్పట్లో సికింద్రాబాద్ అంటే ఎంజి రోడ్, ఆర్పీ రోడ్, ఎస్ డి రోడ్, సెకెండ్ బజార్, రెజిమెంటల్ బజార్, ప్రాంతాలే. ఏ హడాహుడి లేదు, కాలుష్యం లేదు చక్కని చల్లనిగాలి, ఎక్కడికైన నడిచే వెళ్లి వచ్చేంత దూరం మాత్రమే. హైదరాబాద్ లో మతకల్లోలాలు జరిగినా సికింద్రాబాదులో ప్రశాంతత ఒక ప్రత్యేకత.
 
==భాష సంస్కృతి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/865109" నుండి వెలికితీశారు