సిక్కిం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1505 (translate me)
చి Wikipedia python library
పంక్తి 80:
సిక్కిం దిగివ హిమాలయాల యొక్క ప్రకృతివనాలలో ఉంటుంది మూడు [[భారతదేశ పర్యావరణప్రాంతాలలో]] ఇది ఒకటి. అడవులు కలిగి ఉన్న ప్రాంతాలలో వివిధ రకాల జంతువులు మరియూ చెట్లూ చేమలూ కలవు. రాష్ట్రం మొత్తం ఎత్తుపళ్లాలుగా ఉండటం వలన ఉష్ణమండలంలో కనిపించే చట్లూచేమలతో పాటుగా శీతల ప్రదేశాలలో పెరిగే మొక్కలు కూడా మనకు కనపడతాయి. ఇంత చిన్న ప్రాంతములో ఇంత వైవిధ్యాన్ని ప్రదర్శించే అతి కొన్ని ప్రాంతాలలో ఇది ఒకటి.
 
ర్హోడోడెన్డ్రాన్ సిక్కిం రాష్ట్ర చెట్టు. ఇది సిక్కింలోని అన్ని ప్రదేశాలలో(ఎత్తులలో) పెరుగుతుంది, ఆయా ప్రదేశాలలో లభించే ఉష్నోగ్రతల తేడాలతో ఈ చెట్టు యొక్క జాతులు కూడా మారతాయి. [[ఆర్కిడ్]]లు, [[అత్తి]]చెట్లు, [[లారెల్]], [[అరటి]], [[సాల్]] చెట్లు మరియు [[వెదురు]] సిక్కింలోని తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి, ఈ చెట్లకు ఓ మాదిరి ఎండా తగలాలి. కొచెం ఎత్తు ఉన్న ప్రదేశాలలో 1500 మీటర్ల నుండీనుండి మొద్లుకొని ఓక్, చెస్ట్నట్ మాపెల్, బిర్చ్, ఆల్డర్ మరియూ మాగ్నోలియా వంటి చెట్లు పెద్ద సంఖ్యలో కనపడతాయి. బాగా ఎత్తైన ప్రదేశాలలో (3500 నుంచి 5000 మీటర్లు) జునిపర్, పైను, ఫిర్, సైప్రస్ మరియూ ర్హోడోడెన్డ్రాన్స్ పెరుగుతాయి. సిక్కింలో 5,000 కు పైగా పుష్పించే మొక్కలు, 515 అరుదైన ఆర్కిడ్లు, 60 [[ప్రిమ్యులా]] స్పీసీస్లు, 36 రోడోడెండ్రాన్ స్పీసీస్లు, 11 ఓక్ చెట్టు రకాలు, 23 వెదురు రకాలు, 16 కోనిఫర్ స్పీసీస్లు, 362 రకాల [[ఫెర్న్‌లు]] మరియు ఫెర్న్ సంబంధిత మొక్కలు, 8 [[చెట్టు ఫెర్న్]]లు మరియు 424 రకాలకు పైగా ఔషద మూళికలు ఉన్నాయి.
 
[[దస్త్రం:Himalayanblackbear.jpg|thumb|240px|హిమాలయాల నల్ల ఎలుగుబంటి]]
పంక్తి 89:
== ఆర్ధిక వ్యవస్థ ==
 
సిక్కిం ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ఏలకులు, నారిజకాయలు, యాపుల్పళ్ళు, తేయాకు, ఆర్చిడ్ పూలు ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు. భారతదేశంలో ఏలకుల ఉత్పత్తిలో సిక్కిందే అగ్రస్థానము. పర్వతమయమైన నేలకావడంవల్లా, రవాణా ఇబ్బందులవల్లా పరిశ్రమలు చాలా తక్కువ. మద్యంతయారీమధ్యంతయారీ, చర్మం ఉత్పత్తులు, వాచీలు వంటి కొద్ది పరిశ్రమలు దక్షిణాన మెల్లీ, జోర్థాంగ్ ప్టణాలలో ఉన్నాయి. కాని పారిశ్రామికంగా 8.3 % వృద్ధితో సిక్కిం మంచి అభివృద్ధి సాధిస్తున్నది.
[[దస్త్రం:elaichi.jpg|thumb|240px|యాలుకలు, సిక్కిం యొక్క ప్రధాన వాణిజ్య పంట]]
 
పంక్తి 118:
 
 
నూడిల్స్ తో వండే వంటకాలు - తుప్కా, చౌమెయీన్, తంతుక్, ఫక్తూ, గ్యాతుక్, వాంటొన్ - ఎక్కువగా తింటారు. కూరగాయలు, మాంసము వాడకం కూడా ఎక్కువ. ఎక్సైజ్ పన్నులు తక్కువైనందున మద్యంమధ్యం చౌక, వఅడకం కూడా బాగా ఎక్కువ.
 
సిక్కింలో ఎక్కువ ఇండ్లు వెదురుతో చేయబడుతాయి. పైన పేడతో అలుకుతారు గనుక చలికాలం లోపల వెచ్చగా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/సిక్కిం" నుండి వెలికితీశారు