హర్ప్స్ జొస్టర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 43 interwiki links, now provided by Wikidata on d:q182155 (translate me) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 2:
Herpes Zoster ( ముద్దుగా జొస్టర్, [[telugu]]: గజకర్ణము) , శింగెల్స్ అని పిలుస్తారు. చర్మం పైన దుద్దుర్లు మరియు బొబ్బలు శరీరం ఎదో ఒకే ప్రాతంలొ మరియు ఒకె ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం దీని ప్రదాన లక్షణం. varicella zoster virus (VZV) చిన్నప్పుడు పిల్లల్లొ చికెన్ పాక్స్ ( అమ్మవారు ) రూపంలొ వచ్చి తగ్గిపోతుంది. కాని ఆ వైరస్ శరీరంలొ అలాగె దాగి వుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దానికి అనువైన పరిస్థిలు (వృద్దాప్యం, HIV లాంటి వ్యాధుల వల్ల) ఎర్పడ్డాక Herpes Zoster రూపంలో బయట పడుతుంది.<ref> http://www.aidsmeds.com/articles/Shingles_6797.shtml</ref>
ఇది CD4 సంఖ్యతొ
== లక్షణాలు==
ముందుగా ఈ వ్యాది జ్వరం, చలి, తలనొప్పి, కాళ్ళు, చేతులు మొద్దు బారటం అలాగె జలదరించటం లక్షణాలను చూపుతుంది. ముందుగా వీటిని సాదరణ జ్వరంగా బ్రమపడె అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనపడ్డ కొన్ని రోజులకే చర్మం పైన దుద్దుర్లు మరియు బొబ్బలు( ద్రవంతొ నిండినవి) శరీరంలొ ఎదో ఒకే ప్రాతంలొ మరియు ఒకె ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం ప్రారంబిస్తాయి. ఈ శింగెల్స్ పూర్తిగా తగ్గటానికి దాదాపుగా ఆరువారాలు తీసుకుంటాయి. చాల అరుదుగా చెవిలొనికి ప్రవేశించి చెవుడును తెప్పించె అవకాశము ఉంది.
|