పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 137:
 
== సంతానలేమి ==
మన దేశంలో 20% సంతానానికి నోచుకోని జంటలున్నాయి. దీనిని [[వంధ్యత్వం]] లేదా [[సంతానలేమి]] అంటారు. ఇలాంటి 60 శాతం బాధితుల్లో [[వీర్యం]]లోనే లోపాలున్నాయి. శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవడానికి మానసిక, శారీరక ఒత్తిడి ప్రధాన కారణం. మధ్యపానంమద్యపానం, ధూమపానం, బిగుతైన లోదుస్తులు, ప్యాంట్లు ధరించడం, ఎక్కువగా వేడి ఉన్న నీటితో స్నానం చేయడం, ఎక్కువ గంటలు కూర్చుని ఉండడం, అధిక బరువు, ల్యాప్‌ టాప్‌లను అధికంగా వినియోగించడం కూడా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన కారణాలే .
 
== సంతాన సాఫల్యం ==
"https://te.wikipedia.org/wiki/పిల్లలు" నుండి వెలికితీశారు