జలచక్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Watercycleteluguhigh.jpg|thumb|జలచక్ర పటము]]
[[File:Earth's Water Cycle.ogv|thumb|320px|భూమి యొక్క నీటి చక్రం.]]
జలచక్రంను నీటి చక్రం, హైడ్రాలిక్ చక్రం, H2O చక్రం అని కూడా అంటారు, ఈ నీటి చక్రం భూమిపై [[వాతావరణం]]లో, భూగర్భంలో మరియు భూఉపరితలంపై [[నీరు]] యొక్క నిరంతర కదలికలను గురించి వివరిస్తుంది. నీరు [[బాష్పీభవనం]] చెంది నీటి ఆవిరిగా మారటం, నీటి ఆవిరి [[మేఘాలు]]గా రూపొందటం, మేఘాలు తిరిగి [[సాంద్రీకరణం]] ద్వారా వర్షంగా కురవటం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ లన్నింటినికలిపి '''జలచక్రం''' అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/జలచక్రం" నుండి వెలికితీశారు