ఊరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయంను '''ఊరు''' అంటారు.
 
* తక్కువ జనావాసాలు ఉన్న ఊరును "గ్రామం" అంటారు. గ్రామమును ఆంగ్లంలో విలేజ్ అంటారు.
* మధ్యస్థంగా జనావాసాలు ఉన్న ఊరును "పట్టణం" అంటారు. పట్టణంను ఆంగ్లంలో టౌన్ అంటారు.
* ఎక్కువ జనావాసాలు ఉన్న ఊరును "నగరం" అంటారు. నగరంను ఆంగ్లంలో సిటీ అంటారు.
* మరీ ఎక్కువ జనావాసాలు ఉన్న ఊరును "మహానగరం" అంటారు. మహానగరంను గ్రేట్ సిటీ అంటారు.
 
==ఇతర అర్థాలు==
పంక్తి 15:
 
[[నిర్జన గ్రామము]]
 
[[నగరం]]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఊరు" నుండి వెలికితీశారు