పార్లమెంటు సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పార్లమెంటు]]కు ఎన్నుకోబడిన సభ్యుడిని '''పార్లమెంటు సభ్యుడు''' అంటారు. పార్లమెంట్ సభ్యుడిని ఆంగ్లంలో '''మెంబర్ ఆఫ్ పార్లమెంట్''' అంటారు. పార్లమెంట్ సభ్యుడిని సంక్షిప్తంగా '''ఎంపి''' అంటారు. అనేక దేశాలలో పార్లమెంట్ ద్విసభలను కలిగి ఉంటుంది, వీటిని దిగువ సభ, ఎగువ సభ అంటారు, కొన్ని దేశాలలో ఎగువ సభను సెనేట్ అని, అలాగే సభ్యులను సెనేటర్స్ అంటారు.
 
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పార్లమెంటు_సభ్యుడు" నుండి వెలికితీశారు