పార్లమెంటు సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
===లోక్ సభ===
లోక్‌సభ ప్రజాప్రతినిధుల సభ. వయోజన ఓటింగు పద్ధతిపై ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు దీనిలో సభ్యులుగా ఉంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వీరిని ఎన్నుకుంటారు. ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి లోక్ సభ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. లోక్ సభ సభ్యుల సంఖ్య 550 కి మించరాదు. ప్రస్తుతం లోక్ సభ స్థానాల సంఖ్య 545.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పార్లమెంటు_సభ్యుడు" నుండి వెలికితీశారు