పార్లమెంటు సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
కాలపరిమితి:
 
లోక్ సభ కాలపరిమితి ఐదు సంవత్సరాలు.
 
Line 28 ⟶ 29:
 
కాలపరిమితి:
 
రాజ్యసభ శాశ్వతసభ. అంటే, ఈ సభలోని సభ్యులందరూ ఒకేమారు పదవీ విరమణ చేయరు. అందుచే, లోక్ సభ వలె ఈ సభ 5 సంవత్సరాలకొకసారి రద్దుకాదు. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు. కాని, ప్రతి రెండు సంవత్సరాలకొకసారి మూడింట ఒక వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్త సభ్యులు ఎన్నిక అవుతారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పార్లమెంటు_సభ్యుడు" నుండి వెలికితీశారు