కాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 56 interwiki links, now provided by Wikidata on d:q133105 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Insekt-bein.gif|thumb|right|Diagram of an insect leg]]
'''కాలు''' (leg) అనేది మనుష్యుల మరియు జంతువుల [[శరీరం|శరీరాలలో]] నడవడానికి మరియు శరీర భారాన్ని నేలపై నిలపడానికి ఉపయోగపడే అవయవం. ఇవి స్తంభాకారంలో ఉంటాయి. కాళ్ళలోని [[కీళ్ళు]] ఈ కదలికలు సులభంగా జరగడానికి అనువుగా అమర్చబడి ఉంటాయి.
[[File:Kaalu-Te.ogg]]
 
కాలియొక్క చివరిభాగం పరిణామ క్రమంలో అభివృద్ధి చెంది శరీరపు భారాన్ని సుళువుగా మోయగలిగేటట్లు మార్పుచెందాయి. ఎక్కువ జంతుజాలాలలో కాళ్ళు [[జత]]లుగా ఉండి శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
 
"https://te.wikipedia.org/wiki/కాలు" నుండి వెలికితీశారు