తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
* హ్రస్వము........దీర్ఘము

#1 పదము కొంచెము మారి వచ్చిన వ్యతిరేకార్థములు

* ఆరోహణ .......... అవరోహణ
పంక్తి 61:
* కనిష్టము............గరిష్టము

#2. ''న.'' అక్షరము సామాన్యంగా వ్యతిరేకార్థాన్ని సూసిస్తుంది. హల్లుకు ముందు ''న '' -శబ్దము ''అ '' గా మారి వ్యతిరేకార్థము: న+ప్రతిష్ట = అపరిష్ట.

* క్రమము .................అక్రమము
పంక్తి 96:
* హింస............అహింస

#౩. అచ్చులకు ముందు ''న ' -శబ్దము ''అన్ '' గా మారి వ్యతిరేకార్థములు న+ఏక = (అన్ + ఏక) = అనేక

* అంగీకారము......... . అనంగీకారము
పంక్తి 117:
* ఐక్యత.............అనైక్యత

#4. '''అప '' అనే ఉపసర్గ చేరి వతిరేకార్థము వచ్చునవి:

* కీర్తి ........ ..అపకీర్తి
పంక్తి 129:
* హాస్యము.............అపహాస్యము

#5.''అవ " అనే ఉప సర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.

* గుణము ................అవగుణము
పంక్తి 135:
* లక్షణము..............అవలక్షణము

#6. ''దుర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట

* అదృష్టము................. దురదృష్టము
పంక్తి 142:
* సన్మార్గము..............దుర్మార్గము

#7. ''నిర్ '' అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట

* ఆటంకము .................నిరాటంకము
పంక్తి 161:
* వీర్యము..............నిర్వీర్యము

#8. ని అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.

*గర్వి ............... .నిగర్వి

#9. ''సు '' స్థానంలో ''దుర్ '' చేరి వ్యతిరేకార్థములు వచ్చుట/

* సుగంధము...................దుర్గంధము
పంక్తి 174:
* సుమతి..............దుర్మతి

#10. మొదటి అక్షరం స్థానంలో ''వి '' చేరి వ్యతిరేకార్థములు వచ్చుట

* ఆకర్షణ .................వికర్షణ
పంక్తి 186:
* సుముఖము....... విముఖము

#11. అదనంగా ''వి '' చేరి వ్యతిరేకార్థము వచ్చుట

* స్మరించు......................విస్మరించు