దాసరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''డా. దాసరి నారాయణరావు''' [[1947]], [[మే 4]]న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పాలకొల్లు]]లో జన్మించాడు. దాసరి, రాజకీయనాయకుడు, సినిమా దర్శకుడు మరియు సినీ నిర్మాత. కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. Heఅనతి wasకాలంలోనే soonప్రతిభ recognisedగల asరంగ aస్థల potentialనటుడి stage artisteగా, [[scriptwriter]]నాటక రచయిత గా చిత్ర దర్శకుడి andగా [[Filmగుర్తింపు director|director]]పొందారు. దాసరి నారాయణరావు దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. దాసరి తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను [[ఆంధ్ర ప్రదేశ్]]రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.
ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/దాసరి_నారాయణరావు" నుండి వెలికితీశారు