ముక్తినాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{
{{Infobox temple
| name = ముక్తినాథ్ ఆలయం
| image = Muktinath Temple.jpg
పంక్తి 18:
| thumb|right| small
}}
== ప్రవేశిక ==
 
[[File:Muktinath-dhaulagiri.jpg|thumb|Muktinath and [[Dhaulagiri]] (8.167 m)]]
నేపాల్ దేశంలోని మస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయపర్వతాలలో భాగమైన తొరంగ్ లా పర్వతపాదం పాదం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రం ముక్తినాథ్. ముక్తినాథ్ హిందువులకు ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ ఆలయం రాణి పౌవా(ఒక్కోసారి పొరపాటుగా దీనిని కుడా ముక్తినాథ్ అంటూ ఉంటారు) గ్రామానికి సమీపంలో ఉంది. హిందువులు ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ముక్తిక్షేత్రం అంటే మోక్షాన్ని ఇచ్చే ప్రదేశం అని అర్ధం. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉన్నదని తరువాత బౌద్ధుల ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తున్నారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నరాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ అత్యధికంగా లభించడమే ఇందుకు కారణం. 51 శక్తిపీఠాలలో ఇది ఒకటి. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని చుమింగ్ గ్యాస్థా అని పిలుస్తారు. టిబెట్ భాషలో చుమింగ్ గ్యాస్థా అంటే నూరు జలాలు అని అర్ధం. టిబెటిన్
బౌద్ధులు ముక్తినాథ్ లేక చుమింగ్ గ్యాస్థాను ఢాఖినీ క్షేత్రంగా భావిస్తున్నారు. ఢాకినీ అంటే ఆకాశనృత్య దేవత. బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాథ్ ఒకటి. అవలోకేశ్వరుడు ముక్తినాథుడిగా అవతరించాడని వారు భావిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ముక్తినాథ్" నుండి వెలికితీశారు