గుద మైథునం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{పెద్దలకు మాత్రమే}}
[[File:Male anatomy en.svg|thumb|300px|పురుష జననేంద్రియ వ్యవస్థ, గుదము దగ్గర ప్రొస్టేట్ గ్రంధిని చిత్రంలో చూడవచ్చును]]
[[File:Wiki anal sex.jpg|thumb| క్రీస్తు పూర్వం 510 లో గుదరతిని వర్ణించుటకు [[m:en:kylix (drinking cup)|కైలిక్స్ (తాగే కప్పు)]] పై చిత్రీకరించిన చిత్రం ]]
గుదద్వారములో ([[గుదము]], ముడ్డి)లో [[సంభోగం]] జరపడాన్ని '''గుద మైథునం''' లేదా '''గుదరతి''' అంటారు. ఈ రకమైన [[సంభోగం]]లో ఎక్కువగా [[స్వలింగ సంపర్కం|స్వలింగసంపర్కులు]] పాల్గొన్నా, ఈ మథ్యకాలంలో చాలామంది బార్యా-భర్తలు కూడా ఈ రకమయిన [[సంభోగం]] (గుద మైథునం) ద్వారా భావప్రాప్తి చెందుతున్నట్టు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇదివరకు మగవారు మాత్రమే ఈ తరహా [[సంభోగం]] ద్వారా సుఖ పడతారని అనే అపోహ ఉండేది. కానీ, ఇటీవల జరిగిన పరిశొదనల్లో స్త్రీలు కూడా ఈ గుదమైథునం ద్వారా భావప్రాప్తి పొంది, తద్వారా సుఖ పడతారని తేలింది.
"https://te.wikipedia.org/wiki/గుద_మైథునం" నుండి వెలికితీశారు