కన్యకా పరమేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
కుశుమ శ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడి కి వర్తమానాన్ని పంపాడు.దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవి ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాదు.ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ,ధాన,బేధ,దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.
 
=== కులస్థుల ప్రతిస్పందన===
=== Community reaction ===
ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమ శ్రేష్టి భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు.సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి.102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతి రోజు మరణిస్తారు,పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది,కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా,మిగిలిన 613 గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.
At this crucial juncture, Kusumasresti called for Great Conference of the Chief of all the 18 cities and the leaders of all 714 Gotras in the presence of Bhaskar Acharya.
భాస్క్రరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు.ఈ మాటలు కుశుమ శ్రేష్టి కి ఉత్ప్రేరకాలుగా పని చేసాయి.తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని రాజుకి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయ రాదని నిశ్చయానికి వచ్చాడు.ఈ సంఘటన తో వైశ్యుల ఐకమత్యం దెబ్బతింది.రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి,తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు.ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండ లో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమవుతున్నారు.
 
In the conference, there was difference of opinion. The Chiefs of 102 Gotras made a firm decision thought that "Those who are born must die and cowards die many times before their death but the valiant taste death but once. Even if the opponent is stronger, can't the spark burn a heap of straw? Hence, let us fight for a good cause. Whereas, the leaders of the other 612 gotras felt that the matrimonial alliance would be safer and more beneficial."
 
Bhaskar Acharya said: "We must safeguard our respect even at the cost of our lives". These words acted as a catalyst for Kusumasresti. Even though they formed a minority he was determined not to give his daughter Vasavi in marriage to the king. With this incident, the unity of the Vysyas was broken. The Emperor, like an injured Cobra, took the lead of his huge army with strong determination to destroy his opponents. In Penugonda necessary arrangements were made with the supporters of the 102 Gotras to face the consequence.
 
=== వాసవి దేవి ప్రతిస్పందన ===
"https://te.wikipedia.org/wiki/కన్యకా_పరమేశ్వరి" నుండి వెలికితీశారు