ఖబ్రస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ
 
విస్తరణ
పంక్తి 2:
 
ఖబ్రస్తాన్ కు అనేక పేర్ల రూపాలు; ఖబ్రస్తాన్, ఖబరస్తాన్, ఖబ్రిస్తాన్, కబ్రస్తాన్, కబరస్తాన్, కబ్రిస్తాన్ వగైరాలు.
 
==ముస్లిం సాంప్రదాయం==
ఇతర అనేక మతాలలో లాగే ముస్లింలు కూడా మరణించిన వారి పార్థివ శరీరాన్ని భూమిలో ఖననం చేస్తారు. దీనినే దఫ్న్ లేదా దఫన్ అంటారు. ముస్లిం మరణిస్తే అతడి శరీరానికి "గుస్ల్" లేదా "గుసుల్" అనగా స్నానం చేయిస్తారు. తరువాత తెల్లటి బట్టను "కఫన్" ను శరీరానికి చుట్టుతారు. ఆ తరువాత [[జనాజా]], (శవానికి మోసుకెళ్ళే పల్లకి) లో తీసుకెళ్ళి [[మస్జిద్]] లో గాని ఖబ్రస్తాన్ లో గాని "సలాతుల్ జనాజా" లేదా "నమాజె జనాజా" ఆచరించి సమాధిలో ఖననం చేస్తారు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఖబ్రస్తాన్" నుండి వెలికితీశారు