సమైక్యాంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
===2010 నిరసనలు===
2010 జనవరి లో [[కృష్ణా జిల్లా]] లో ఉద్యమకారులు రైల్ రోకో మరియు రహదారుల దిగ్భంధనం చేశారు. [[దక్షిణ మధ్య రైల్వే]], విజయవాడ డివిజన్ లో దాదాపు 46 రైళ్ళు నిర్భంధానికి గురయ్యాయి. కానీ రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం చేకూరలేదు. [[కాంగ్రెస్]] మరియు [[తెలుగుదేశం]] పార్టీలకు చెందిన పలువురు శాసనసభ్యులు ఈ నిరసన కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు<ref>{{cite web|url=http://www.hindu.com/2010/01/06/stories/2010010652520300.htm |title= Agitation affects transport services |publisher=The Hindu |date=2010-01-06 |accessdate=2013-07-12}}</ref>. సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం తిరుపతి లో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు<ref>{{cite web|url=http://news.fullhyderabad.com/hyderabad-news/united-andhra-pradesh-movement-suicide-in-tirupati-235.html |title=United Andhra Pradesh Movement: Suicide In Tirupati |publisher=News.fullhyderabad.com |date=2010-01-25 |accessdate=2013-08-04}}</ref>.
 
ఫిబ్రవరి లో [[తిరుపతి]] లో ఏర్పడిన సమైక్యాంధ్ర మెడికల్ జాయింట్ ఏక్షన్ కమిటీ ఆంధ్రరాష్ట్రాన్ని విడగొట్టి తన స్వంత రాష్ట్రమైన [[తమిళనాడు]] కు లబ్ది చేకూర్చాలనేదే కేంద్ర మంత్రి [[పి. చిదంబరం]] ఆశయమని తీవ్ర ఆరోపణలు చేశారు<ref>{{cite web|url=http://www.hindu.com/2010/02/08/stories/2010020852600300.htm |title= Chidambaram accused of ‘conspiracy’ |publisher=The Hindu |date=2010-02-08 |accessdate=2013-07-12}}</ref>.
==మూలాలు==
<references/>
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/సమైక్యాంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు