మంగంపేట (ఓబులవారిపల్లె): కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా & -కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మంగంపేట''', [[వైఎస్ఆర్ జిల్లా]], [[ఓబులవారిపల్లె]] మండలానికి చెందిన గ్రామము. జనాభా=5,000. ఓటర్లు=3571.
 
{{ఓబులవారిపల్లె మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా గ్రామాలు]]:మంగంపేట ఒక గ్రామము మాత్రమె కాదు,ఇది ముగ్గురాల్ల మైన్స్ కు ప్రసిద్ది.
* ఈ గ్రామం రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యవంతమైన ముగ్గురాయి నిక్షేపాలున్న గ్రామం ఇది. స్వాతంత్ర్యానికి పూర్వం అగ్రహారంగా ఉన్న ఈ
వూరు, 1954 లో ఖనిజాన్ని కనుగొన్న తరువాత పంచాయతీగా రూపొందింది. ఆ తరువాత కాలక్రమేణా పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుచున్నది. రోజుకు ఒకటిన్నర కోట్ల
రూపాయల టర్నోవర్ ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట పరిధిలోనే ఉన్నది. [1]
 
 
[1] ఈనాడు కడప జులై 25, 2013. 8వ పేజీ.