కంది (సంగారెడ్డి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కంది''', [[మెదక్]] జిల్లా, [[సంగారెడ్డి]] మండలానికి చెందిన గ్రామము. ఇది 7వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్నది. పిన్ కోడ్ నం. 502 285. యస్.టీ.డీ.కోడ్=08455.
* సంగారెడ్డికి ఆగ్నేయంగా 7 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామంలో, శ్రీ రుక్మిణీ సమేత పాండురంగస్వామి కొలువుదీరిన కోవెల ఉన్నది. అతి పురాతనమైన ఈ ఆలయం,
సువిశాలసువిశాలమైన లోగిలిలో అలరారుతోంది. మహావిష్ణువు మరో అవతారమైన ఈ పాండురంగస్వామి భక్తుల కష్టాలను కడతేర్చే ఆపన్న వరదుడిగా వినతి కెక్కాడు. [1]
 
 
"https://te.wikipedia.org/wiki/కంది_(సంగారెడ్డి)" నుండి వెలికితీశారు