ఇంటర్వ్యూ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇంటర్వ్యూ''' అనగా ప్రశ్న సమాధానాల ద్వారా సమాచారాన్ని సేకరించటం. ఇలా సేకరించిన సమాచారాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. [[పత్రికలు]], దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రజలకి తెలియచేయడం, [[విద్య]], [[ఉపాధి]] అవకాశాలకి అర్హతని నిర్ణయించడం లాంటివి వీటిలో ముఖ్యమైనవి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని మదింపు చేస్తారు. అంటే పరిశీలనా శక్తిని, తెలివితేటలను, లౌక్యాన్ని, వాస్తవ దృష్టిని, నిర్ణయనిష్పాక్షితను, నేర్చుకోవాలనే ప్రేరణా శక్తిని, జట్టులోపనిజట్టులో పని చేసే సమర్ధత, అలోచనా శక్తి, ముక్కుసూటి తనం, గోప్యత, నీతి నిజాయితీ, సమయపాలన, క్రమశిక్షణ లాంటి మనిషి నడవడికకి సంబందించిన వివిధ లక్షణాలని అంచనా వేయడం. మిగతా వ్యాసంలో విద్య, ఉపాధి అవకాశాల ఇంటర్వ్యూలో విజయం కోసం అభ్యర్థులు తయారవ టానికితయారవటానికి సూచనలు పరీశీలిద్దాం.
==ఇంటర్వ్యూకి తయారి==
=== భౌతిక తయారి===
"https://te.wikipedia.org/wiki/ఇంటర్వ్యూ" నుండి వెలికితీశారు