డి. నాగేశ్వర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ==
2013 ప్రపంచ అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులుగా ఈయన ఎంపికయ్యారు. చైనాలోని షాంఘై నగరంలో 23-9-2013న జరిగిన ప్రపంచ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సదస్సులో ఆ సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ హెన్రీకోహెన్ '''మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ''' పురస్కారాన్ని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ప్రదానం చేశారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం అయిన ఈ పురస్కారాన్ని అందుకున్న భారతీయుల్లో మొదటి వ్యక్తి నాగేశ్వరరెడ్డి . జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఎండోస్కోపీ చికిత్సల్లో అనేక కొత్త విధానాలు వైద్య ప్రపంచానికి అందించడం, జీర్ణకోశ సంబంధిత వ్యాధుల పరిశోధనల కోసం అత్యుత్తమ పరిశోధనాలయం ఏర్పాటు చేయడం, రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి నిరంతర కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
 
==మూలాలు==
ఈనాడు దినపత్రిక - 26-9-2013
 
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]