ఫిరదౌసి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
షానామా ఇరాన్ రాజుల మరియూ రాజ్యాల చరిత్రను వివరించే గ్రంధము. ఈయన జీవితాంతం శ్రమించి రాసిన గ్రంధమునకు సుల్తాను మాట తప్పి బంగారు నాణెములకు బదులు వెండి నాణెములను ఇచ్చెను. అతను వెండి నాణెములను స్వీకరించలేదు . సుల్తాను తప్పిదము తెలుసుకొని బంగారు నాణెములను పంపేటప్పటికి ఆ దిగులుతో మరణించిన ఫిరదౌసి శవము వేరొక ద్వారము గుండా బయటికి వచ్చెను. కానీ సుల్తాను అతని మరణానంతరము తన తప్పును తెలుసుకొని ఫిరదౌసి జ్ఞాపక చిహ్నముగా ఒక కట్టడమును కట్టించెను.
 
==తెలుగు సాహిత్యంలో ఫిరదౌసి==
ఈ కథను ఎంతో హృద్యంగా [[గుర్రం జాషువా]] తెలుగు వారికి పరిచయం చేసాడు. ఇందులొనీ ప్రతి పద్యం ఒక ముత్యం.
 
Line 45 ⟶ 46:
:భాగ్యహీణుడ ముత్యమ్ము వదడయనైతి
:వనధి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు
 
==ఇవీ చూడండి==
* [[పిరదౌసి (కావ్య సమీక్ష)]]
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/ఫిరదౌసి" నుండి వెలికితీశారు