మనీలా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 208:
=== వాతావరణం ===
=== పర్యావరణ వివాదాలు ===
పారిశ్రామిక వ్యర్ధాలు మరియు అధికంగా ఆటోమొబైల్ రంగానికి చెందిన వ్యర్ధాలు నగరానికి హానికలిగించడమేగాక నగరం మరింతగా వాయుకాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్నది. నగరప్రజలను పొగమంచు 98% బాధిస్తున్నది. ఫలితంగా మనీలా నగరంలో 4,000 మరణాలు సంభవించాయి. నగరంలో బహిరంగ మురికిగుంటలు మరియు పారిశ్రామిక వ్యర్ధాలు అత్యధికంగా ఉన్నాయి. మనీలాలో ఉన్న పలు నదులు ఇప్పటికే మరణావస్థను చేరుకున్నాయి. 2003 గణాంకాలను అనుసరించి గృహాలనుండి వెలువడుతున్న 150 టన్నుల చెత్త మరియు 75 టన్నుల పారిశ్రామిక వ్యర్ధాలు ప్రతిరోజూ పాసిగ్ నదిలో విడువబడుతున్నాయని తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా కలుషితమైన నదులలో పాసింగ్ నది ఒకటని భావించబడింది. నగరానికి అవసరమైనంతగా మౌళికసదుపాయాలు అభివృద్ధి జరగనందున నగరంలో కాలుష్యం అధికంగా ఉంటుంది. మనీలాలోని ఎర్మిటా ప్రాంతం నగరంలో అత్యధిక కలుషిత ప్రాంతంగా భావించ్బడుతుంది. పునరావాస ప్రణాళికలకు జలాశయతీరాల తీరాలను ఎన్నుకుంటున్నారు. ది పాసిగ్ రిహాబిలిటేషన్ కమీషన్ పాసిగ్ నదిని శుభ్రపరచి రవాణా, పురుత్సాహ కేంద్రాలు మరియు పర్యాటకాకర్షణ కేంద్రంగా మార్చబడుతుంది. మనీలలో పునరావాస
.
 
 
"https://te.wikipedia.org/wiki/మనీలా" నుండి వెలికితీశారు