వంకాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
(the shoot borer).. ఇంచుక గులాబి వర్ణము కలిగియుండు ఒక దీపపుపురుగు. (Leucinoides orbonalis) డింభము మొక్కల చిగుళ్ళను ఒక్కొక్కప్పుడు కాయలనుకూడా తొలచును. పుప్పిపట్టిన చిగుళ్ళను, కాయలను వెంటనే కోసి గోతిలోవేసి కప్పవలెను. ఎండ్రిన్‌ 0.032% కాయలన్నిటిని కోసివేసిన పిదప చిమ్మవచ్చును. పిందెలను తీసివేసిన పిమ్మటనే దీని చిమ్మదగును. 0.25% కార్బరిల్‌ కూడా పనిచేయును.
 
===కాడదొలుపు పురుగు===
step borer
ఇది కూడా దీపపు పురుగు. (Euzophera perticella) ఇది కూడా డింభము కాండమును తొలిచి మొక్కను చంపును. ఈ పురుగుపట్టి చచ్చిన మొక్కలను కాల్చివేయుటయు, కాపు ముగిసిన వెనుక మోళ్ళను వెంటనే పీకి తగులబెట్టుటయు ఈ తెగులు బాధను తగ్గించుకొనుటకు చేయవలసిన పనులు. ఎండ్రిన్‌, ఉపయోగించవచ్చు. నువాన్‌ కూడా ఉపయోగించవచ్చును
 
===వంగపిండి పురుగు===
===వెర్రితల రోగము===
"https://te.wikipedia.org/wiki/వంకాయ" నుండి వెలికితీశారు