మనీలా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 241:
 
=== మ్యూజియంలు ===
ఫిలిప్పైన్ సాంస్కృతిక కేంద్రం అయిన మనీలాలో అనేక వస్తుసంగ్రహణాలయాలు ఉన్నాయి. మనీలాలోని ప్రముఖ వస్తుసంగ్రహణాలయాలలో ఒకటైన బహాయ్ సినాయ్‌లో చైనీయుల జీవితసంబధిత వ్రాతపతులు మరియు ఫిలిప్పైన్ చారిత్రక సంఘటనల సంబంధిత వస్తువులు బధ్రపరచబడిఉన్నాయి. ది ఇంట్రూమర్స్ లైట్ అండ్ సౌండ్ మ్యూజియం చారిత్రాత్మక రిజాల్ మరియు ఇతర ఉద్యమనాయకుల ఆధ్వర్యంలో ఫిలిప్పైన్లు సాగించిన స్వాతంత్రసమర సంబంధిత విషయాలు ప్రదర్శించబడతాయి. ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ మనీలా ఫిలిప్పైన్ కళలు , సంస్కృతి మరియు చరిత్ర సంబంధిత వస్తువులను బధ్రపరచబడి ఉన్నాయి. మనీలాలో పిల్లల కొరకు ఏర్పాటు చేసిన ది మ్యూజియం పంబటా, దేశంలో జరిగిన గుర్తించతగిన రాజకీయ పరిణామాలను ప్రదర్శించే " ది మ్యూజియం ఆఫ్ ఫిలిప్పైన్ పొలిటికల్ హిస్టరీ " , ఫిలిప్పైన్ ప్రజల జీవితం , సంస్కృతి మరియు దేశీయ చరిత్రను ప్రదర్శించే " ది నేషనల్ మ్యూజియం ఆఫ్ ఫిలిప్పైన్ " ( ఇందులో " మ్యూజియం ఆఫ్ ఫిలిప్పినో పీపుల్స్ " కూడా ఉంది), నిర్లక్ష్యం చేయబడిన " ది పారిష్ ఆఫ్ అవర్ లేడీ " మరియు మతసంబంధిత వస్తువులను ప్రదర్శిస్తున్న శాన్ అగస్టన్ చర్చ్ మ్యూజియం, ప్రభుత్వ మ్యూజియం అయిన ప్లాజా శాన్ లూయిస్, కళలు మరియు సైంస్ సంబంధిత యు.ఎస్.టి మ్యూజియం మరియు సమకాలీన కళలు మరియు డిజైన్ సంబంధిత వస్తువులను ప్రదర్శించబడుతున్న డి.ఎల్.ఎస్ -సి.ఎస్.బి మ్యూజియాలు ఉన్నాయి
 
 
Manila is also home to other notable museums of the country, namely the Museo Pambata, a children's museum, the Museum of Philippine Political History, which exhibits notable political events in the country, the National Museum of the Philippines (which includes the Museum of the Filipino People) of which exhibits life, culture and history of the country, the Parish of the Our Lady of the Abandoned and the San Agustin Church Museum, which houses religious artifacts, Plaza San Luis, a public museum, the UST Museum of Arts and Sciences and the DLS-CSB Museum of Contemporary Art and Design (MCAD), both of which are university museums dedicated to science and technology, and contemporary art respectively.
 
=== ఇతర ఆసక్తులు ===
"https://te.wikipedia.org/wiki/మనీలా" నుండి వెలికితీశారు