గాంధీ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

3 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
చి
శుద్ధి
చి Wikipedia python library
చి శుద్ధి
పంక్తి 9:
;వేడుకలు
 
భారత దేశంలో నాయకులు, విద్యార్ధులు ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటం జరుగుతూ ఉంటుంది. గాంధీ సమాధిని ఉంచిన [[రాజ్ ఘాట్]] ([[కొత్త ఢిల్లీ]])లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో శాంతి, అహింస, స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు.<ref> [http://www.Gandhijayanti.com Gandhi Jayanti Webpage from Simon Fraser University], URL accessed April 15, 2006</ref> గాంధీ జ్ఞాపకార్ధం ఆయన అమితం గా ఇష్ట పడిన [[రఘుపతి రాఘవ రాజారామ్]] గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మంసాహారంమాంసాహారం ముట్టుకోరు.
 
 
35,797

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/919672" నుండి వెలికితీశారు