మనీలా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 264:
శాన్ మైక్వెల్, క్యుయాపో మరియు శాంప్లాక్ డిస్ట్రిక్‌ల కూడలిలో కాలేజీల సమూహం ఉన్నది. ఎస్పెనా బౌల్వర్డ్ పడమట, నికేనర్ రియాస్ ఎస్.టి ( సాధారణంగా దీనిని మొరేటా ఎస్.టి అంటారు ) క్లారో ఎం.రెక్టో అవెన్యూ తూర్పున ( సాధారణంగా దీనిని అజ్కరగ అంటారు), లెగార్డా అవెన్యూ, మెడియోలా స్ట్రీట్ మరియు మరియు వివిధ వీధులలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి కాలేజ్ మరియు యూనివర్శిటీ ఒకదానికి ఒకటి నడిచిపోయే దూరంలోనే ఉంటాయి. మిగిలిన కాలేజీలు పాసిగ్ నదికి దక్షిణతీరాన అధికంగా ఇంట్రూమరస్ మరియు ఎర్మిటా డిస్ట్రిక్కులలో ఉన్నాయి. స్వల్పమైన మిగిలిన కాలేజీలు మలాటే దక్షిణంలో పాసే సరిహద్దులో ఉన్నాయి. ఉన్నత విద్యాలయాలు అధికంగా ఉన్న మనీలా దేశానికి విద్యాకేంద్రంగా విలసిల్లుతుంది.
 
ది సిటీస్ త్రీటైర్ సిస్టం అనే విద్యావ్యవస్థలో నగరంలోని పాఠశాలా విభాగంళొ భాగంగా సిటీ సూల్స్ ఆఫ్ మనీలా పనిచేస్తుంది. ఈ సంస్థ 71 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలాను మరియు 32 ఉన్నత పాఠశాలలను అలాగే రెండు నగరానికి స్వంతమైన విశ్వవిద్యాలయాలను నిర్వహిస్తుంది. నగరంలో అదనంగా మనీలా సైంస్ హైస్కూల్, ది పైలట్ సైంస్ హైస్కూల్ ఆఫ్ ది ఫిలిప్పైంస్, స్పోలేరియం జ్యూయాన్ ల్యూనా ఉన్న ది నేషనల్ మ్యూజియం, మోడ్రెన్ ఆర్ట్స్ మరియు సమకాలీన విష్యుయల్ ఆర్ట్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే ది ప్రీమియర్ మ్యూజియం, డిస్కవరీ సంబంధిత ది మ్యూసియో పంబాటా, ది చిల్డ్రన్ మ్యూజియం, మరియు దేశం సాంస్కృతిక వారసత్వం మరియు ఇతర సాహిత్య సమాచార సబంధిత అచ్చుప్రతులు మరియు రికార్డులు బధ్రపరచబడిన నేషనల్ లైబ్రరీ మొదలైనవి ఉన్నాయి.
The Division of the City Schools of Manila, a branch of the Department of Education, refers to the city's three-tier public education system. It governs the 71 public elementary schools, 32 public high schools[83] and the two city-owned universities.
The city also contains the Manila Science High School, the pilot science high school of the Philippines; the National Museum, where the Spoliarium of Juan Luna is housed; the Metropolitan Museum of Manila, the premier museum of modern and contemporary visual arts; the Museo Pambata, the Children's Museum, a place of hands-on discovery and fun learning; and, the National Library, the repository of the country's printed and recorded cultural heritage and other literary and information resources.
 
== మౌలిక వసతులు ==
"https://te.wikipedia.org/wiki/మనీలా" నుండి వెలికితీశారు