"గబ్బర్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

మూలాల జాబితాను జతచేసాను
(కథ, నట-సాంకేతిక వర్గాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచాను)
(మూలాల జాబితాను జతచేసాను)
|imdb_id =
}}
 
'''గబ్బర్ సింగ్ ''' 2012 లో విడుదలైన తెలుగు చిత్రం.
'''గబ్బర్ సింగ్ ''' 2012 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ సంచలనాత్మక విజయం సాధించిన "దబాంగ్" సినిమా యొక్క పునఃనిర్మాణమగు ఈ సినిమాలో [[పవన్ కళ్యాణ్]], [[శృతి హాసన్]] జంటగా నటించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/friday-release-gabbar-singh-is-dabangg-in-telugu/256617-71-217.html|title=Friday Release: Dabangg's Telugu remake Gabbar Singh|publisher=ibnlive.in.com|accessdate=10 May 2012}}</ref> ఈ సినిమాకి [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతాన్ని అందించారు. మే 11, 2012న విడుదలైన ఈ సినిమా<ref>{{cite web |title=Pawan Kalyan’s Gabbar Singh grand release |url=http://telugu.way2movies.com/newssingle_telugu/Pawan-Kalyan%E2%80%99s-Gabbar-Singh-grand-release--4-209770.html |publisher=Way2movies |accessdate=12 October 2012}}</ref> విమర్శకుల మరియూ ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాక 60 రోజుల్లో 150 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.<ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/gabbar-singh-highest-grosser/1/209129.html|title=Gabbar Singh emerges as highest grosser at Box Office|publisher=India Today|accessdate=19 July 2012}}</ref>
 
==కథ==
*మాటలు & దర్శకత్వం - హరీష్ శంకర్
*నిర్మాత - బండ్ల గణేష్
 
==మూలాలు==
</references>
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/920956" నుండి వెలికితీశారు