కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

913 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
పంక్తి 48:
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశం. ఇక్కడ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన పాలరాతిశిల్పం ఉంది. అలాగే శ్రీకృష్ణుడి పాదాలు ఉన్నాయి. అర్జునుడి రధం ఉన్న ప్రదేశం చుట్టూ ఐదు వృక్షాలు ఉన్నాయి. ఈ ఐదు వృక్షాలు శ్రీకృష్ణుడి గితోపదేశం నేరుగా విన్నాయని విశ్వసిస్తూ ఐదు వృక్షాలను అతి పవిత్రంగా భావిస్తున్నారు. ఈ వృక్షాల ఆకులు కూడా నేలరాలకూడదు
అని ఈ వృక్షాలకు పెద్ద వలలుకట్టి ఉన్నాయి. సమీపంలోనే బాణగంగ మరియు విష్ణుసహస్రనామము ఆరంభమైన ఆలయం ఉన్నాయి.
== గీతోపదేశవిష్ణుసహస్రనామ మందిరం ==
ప్రధాన మందిరంలో భీష్ముడు అంపశయ్య మీద వాలిన దృశ్యం ఆలయంలో పాలరాతి శిల్పంగా మలచబడి ఉన్నది. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, పక్కన శ్రీక్రిష్ణుడు, పంచపాండవులు, మునులు మొదలైన వారి పాలరాతి విగ్రహాలు మలచబడి ఉన్నాయి. ఈ ఆలయానికి ఒకవైపు పంచముఖాంజనేయుడు మరొకవైపు సరస్వతి ఉపాలయాలు ఉన్నాయి. మరొక ఉపాలయంలో గంగాదేవి, శ్రీరమచంద్రుని ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే భక్తులు కొందరు ఇక్కడ విష్ణుసహస్రనామం పఠిస్తారని చెప్తారు.
భీష్ముడు అంపశయ్య మీద వాలిన దృశ్యం ఆలయంలో పాలరాతి శిల్పంగా మలచబడి ఉన్నది.
 
== ప్రత్యేక ప్రదేశాలు ==
64,892

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/922779" నుండి వెలికితీశారు